సరిగ్గ��� సంవత్సరం.. నా రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు విశ్వ హిందూ పరిషత్ వారు ఇప్పటి ఉపముఖ్యమంత్రి మాన్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసిన గీతం.
నా మనస్సు మొత్తం పెట్టి వ్రాసిన పాట. మఱొక్కసారి వినండి.
https://t.co/3sRyeoPSNs
@aluruyashwanth@Josyabhatla చాలా బాగుంది. అలతి పదాలలో మీ ఊహాపాటవం తెలుస్తోంది. సబ్ టైటిల్స్ కూర్చినవారికి ధన్యవాదాలు. చాలాకాలం తరువాత ఒక గీతంలో ఱ ను చూస్తున్నాను.
ఒకట్రెండు చిన్న పొరపాట్లు మినహా, మంచి సాహిత్యం. అభినందనలు.