@maddi_ranjit@BobbyMahes98875@Venkat_karmuru నాడు 'సాక్షి' అక్షరాలతో..
నేడు 'హెరిటేజ్' మజ్జిగతో..
ప్ర��ా ధనంతో సొంత వ్యాపారాలు చేసుకోవడం ఎవరికైనా తప్పే!
జెండాలు వేరైనా..
వాళ్ల వ్యాపార అజెండా ఒకటే!
కుర్చీలు మారినా..
పాలకుల బ్రాండింగ్ దాహం మారదు!
నిన్నటి వారి తప్పు..
నేటి వీరి దోపిడీకి సమర్థన కాదు మిత్రమా!
@BobbyMahes98875@Venkat_karmuru అధికారంతో ఫ్యామిలీ బ్రాండ్ల ప్రమోషన్..
మీది పక్కా 'దోపిడీ'!
గట్టిగా నిలదీస్తే.. నువ్వు వాడేది 'కులం' ఐడీ!
టేబుల్ మీద మజ్జిగ పెట్టి ప్రభుత్వ ఖర్చుతో వ్యాప��రం చేసుకోవడం మీకు కరెక్ట్!
నా పేరు చూసి కులం రంగు పులమడం నీ మార్క్ డైవర్ట్!
లాజిక్ ��ో రా అంకుల్.. ఈ కులగజ్జితో కాదు! 🔥
@Venkat_karmuru ఖాకీల కంచెలు వేసి..
మా కసిని ఆపుతారా బాబూ?
రెడ్ బుక్ బెదిరింపులతో..
భయాన్ని తెస్తారా లోకేష్?
అణచివేసే కొద్దీ ఎగిసిపడే ఉప్పెన మా క్యాడర్!
స్థానికంలో వీచే ఈ గాలి..
సార్వత్రికంలో మీ కుర్చీని కూల్చే తుఫానవుతుంది!
ఎదురు నిలిచేది మేమే..
ఎదిరించి గెలిచేది మేమే! 🔥
@ravadakrishna2@naralokesh భలే లాజిక్ రా!
ప్రాణాలు తీసినోడు జస్ట్ 'ఆయుధం' కాబట్టే..
మీ ఆఫీసులో ఏకంగా రెడ్ కార్పెట్ వేసి మర్యాదలు చేస్తున్నారా?
హంతకుడికి ఆశ్రయం ఇచ్చి పోషిస్తున్నారంటేనే.. ఆ గొడ్డలి పోటు వెనుక ఉన్న మీ పార్టీ అసలు రంగు బయటపడింది.
ఇక వృధా ప్రయాస!
జనాలక�� తెలుసు,
మీ పచ్చ జాతికే మచ్చ.
@ravadakrishna2@naralokesh సిగ్��ు, లజ్జ గురించి మీరు మాట్లాడడం ఏంటో?
గొడ్డలితో నరికిన వాడికి బెయిల్ ఇప్పించి,
ఏకంగా పార్టీ ఆఫీసుకే పిలిపించుకుని
పక్కన కూర్చోబెట్టుకున్న మీ నాయకుడికి
ఆ సిగ్గు, లజ్జ ఎక్కడ దాచారో కాస్త చెప్తావా?
హంతకులకు ఆశ్రయం ఇస్తున్న మీది కదరా అసలైన సిగ్గులేని పార్టీ!
@ravadakrishna2@naralokesh గొడ్డలితో నరికిన వాళ్ళను తెచ్చుకుని పక్కన పెట్టుకోవడం ఇన్వెస్ట్మెంట్టా?
గ్రేట్ రా బాబు మీ ఆలోచనలు!
ఇంత అద్భుతమైన స్ట్రాటజీల వల్లే మీ పార్టీకి ఆ 'వెన్నుపోటు' బ్రాండ్ పర్మినెంట్ అయిపోయింది.
ఇక టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తేనే జాలేస్తోంది!
@ysjagan@ncbn "బాబు వస్తే జాబు" అన్నది పాత డైలాగ్..
"జాబు అడిగితే జైలుకే" అన్నది కూటమి కొత్త విజన్!
3 వేల భృతి ఇమ్మంటే..
3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస��తారా?
డీఎస్సీ స్కాముల్లో మీవాళ్ళకి కాపలా.. నిరుద్యోగులకి సంకెళ్ళా?
యువత ఉసురు తగిలి,
మీ పచ్చ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం!
#APYouthBetrayed
@ysjagan@ncbn Ask for jobs?
Get booked in a case!
Ask for stipend?
Batons to the face!
Question the scams?
Thrown behind bars!
Your empty promises fade like the stars.
Babu, the youth's fury is a raging flame,
Ready to burn your arrogance and power game!
#APYouthBetrayed
I strongly condemn the cruel, vindictive and authoritarian action of the TDP-led coalition government under Chief Minister @ncbn in filing police cases against unemployed youth who peacefully protested in Kakinada demanding a Mega Police Recruitment Notification.
Cases were booked against Shyam, T. Raja, M. Ganga Suribabu, Rajesh and 20 police-job aspirants. Their only “crime” was asking, “Babu, where are the jobs?” and demanding recruitment. Is peacefully questioning an elected government now a criminal offence in Andhra Pradesh?
Chandrababu Naidu came to power by making grand promises to the youth. He promised an annual job calendar and a monthly unemployment allowance of Rs 3,000. For 20 lakh unemployed youth, the unpaid allowance amounts to Rs 7,200 crore annually and Rs 21,600 crore over these three years. After cheating them over jobs and allowances, this insensitive government is now rewarding their protests with police cases.
Unable to answer the undeniable evidence emerging every day in the Mega DSC scandal, Chandrababu Naidu and Nara Lokesh are resorting to repression, censorship and intimidation. Those accused of obtaining jobs through irregular means are protected, while genuine job-seekers demanding notifications are treated like criminals. This exposes the anti-youth and deeply undemocratic character of the TDP-led coalition government. Whenever the TDP is in power, recruitment scams, question-paper leaks and irregular appointments become the norm. The TDP has never respected the hopes and aspirations of the state’s youth, because it remains consumed by corruption and political manipulation instead of providing fair and transparent employment opportunities.
I demand the immediate and unconditional withdrawal of all cases and the release of the Mega Police Recruitment Notification without further delay. YSRCP will stand firmly with every unemployed young person and intensify the struggle until justice is delivered.
@JPSReddy_AP@OfficeofNL మా గ్రామస్తుల సమస్యలను మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి, మాకు న్యాయం జరిగేలా చూడాలని మిమ్మల్ని కోరుతున్నాము. ��https://t.co/FvtaEhAz7l