పోలవరంలో అప్పటి ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఇప్పటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బయట పెట్టారు!! https://t.co/CdW89ShnLD
మరి ప్రతిపక్షనేతగా అప్పుడు జగన్ రెడ్డి గారు ఎందుకు నోరు మెదప లేదో? ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుణ్ణు కదా..
#తోడుదొంగలు ఇద్దరికీ పో��వరం ATM అదీ సంగతి..
పెడన మండలం, చెన్నూరుకి చెందిన 42 మంది యానాది సామాజిక వర్గం వారికి బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య జనసేన పరిష్కరించింది. సంక్షేమ పధకాలు సాధన కోసం అండగా నిలబడి పోరాడుతామని భరోసా ఇవ్వడ��యినది.@JanaSenaParty @PawanKalyan @bolisetti_satya @TSivasankararao
జనసేన పార్టీ నిర్మాణం లోను,ప్రభుత్వం వచ్చాక పరిపాలన రూపకల్పనలోనూ సామాన్యుడే హక్కుదారుడు. పేద వాడి పెత్తనం కోసమే @PawanKalyan గారు, @JanaSenaParty పోరాటం.