@ramsayz Bro, the government isn't even ready to link Aadhaar to voting. If they did, they might miss out on fake entries. They'll never do something like that—if they actually did, it would be a miracle. Great thoughts like this are things we only see in our minds and books.
@TTDevasthanams Dear @naralokesh Sir, TTD 300 ticket booking is not happening for ordinary people. I think some mistakes are happening, it might give some money to specific people. But it will impact for government reputation. Please look into it.
ప్రజల రాకపోకలకు రాచబాట.. మార్టూరు–గన్నవరం రహదారి అభివృద్ధి
ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మార్టూరు–గన్నవరం రహదారికి మహర్దశ వచ్చింది.
నా కృషితో రూ.5.50 కోట్ల నిధులతో మార్టూరు–పెద్దజాగర్లమూడి–పూరిమెట్ల మీదుగా గన్నవరం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాం. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ రహదారి పూర్తయితే మార్టూరు, యనమదల, జాగర్లమూడి, బొబ్బేపల్లి, గన్నవరం, పూనూరు తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. ప్రజల ప్రయాణానికి మెరుగైన రహదారి అందించడమే మా లక్ష్యం.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తాం.
#MarturuToGannavaramToBTroad #idhimanchiprabhutvam
#YeluriSambasivaRao #YeluriForParchur
#AndhraPradesh
@Telugu360@BRSHarish Sir, Telangana lo vunna projects ki neeru ivvandi lifts on CHESI ani adagandi. Excess water ni evaru aapaleru. Pattiseema ki water saripada ela ayina vastayy. Just Think big at your level.