Vinod Kumar Boianapalli గారు Positive గా స్పందించి SI, PC అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ...
@Ashoksi19231904@RSPraveenSwaero
Peddapalli District Government Hospital..peruku pedha hospital time ku evaru leru kaliga fans Thiragadam Thappa..A doctor leru Adigithy Asabya karanga matladuthunnaru.oka timings levu unna patincharu ..peruku peddapalli District .,
Pc exams lo 20ki paiga questions wrong ochayi dhini patinchukune nadudey leda reservations ki thutlu podicharu,leaders andharu etu poinaru ma nirudyoga yuvathaku madathu ivakunda silent ga unaru we need Justice nd support @revanth_anumula@KTRTRS@bandisanjay_bjp @SabithaindraTRS
@bsp_ts @JoguRamannaTRS @KTRTRS@RSPraveenSwaero @BSPTelangaana Pc Lo Exam time lo C book let evvadam .echina questions 25 thappuga evvadam valla memu chala nasta poyamu .Marks kalipi maku ma sc st BC regervestion kalipinchandi🙏✊
@bsp_ts @JoguRamannaTRS @KTRTRS@RSPraveenSwaero @BSPTelangaana We won't Jastice Si and Pc lo Maku Jarigina anyayam jarigindhi. Nyayam cheyandi.maku ma sc st BC regervestion lu kalpinchandi
@Ashoksi19231904@KTRTRS ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న మన కోసం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడుతున్న అశోక్ సార్ కి సపోర్ట్ ఇవ్వగలరు దయచేసి ..
ఇప్పుడు మీ స్వార్దం చూస్కుంటే రేపు మన తమ్ములను, చెళ్ళులకు జరిగే అన్యాయం కి మీరే బాధ్యులు...
#fightforregervation@tslprb
@Ashoksi19231904@KTRTRS క్వశ్చన్ రాంగ్ ఉంటే మర్క్స్ అందరికి కలపాలి కానీ అట్టెంప్ట్ చేయని వాళ్ళకే కలపడం ఏంటి ఇంత గోరమా మేము కూడా ఫీజు కట్టాము తప్పు క్వశ్చన్ ఇచ్చారు డిపార్ట్మెంట్ తప్పు
@Ashoksi19231904@KTRTRS తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.