@BJP4Telangana ఎన్నికల బరిలో ఈ సారి ఉస్మానియా ఉద్యమ నాయకులు ఎన్నో సార్లు జైలు జీవితం అనుభవించి తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన బీసీ బిడ్డ లు @SureshBongoni మరియు సురేష్ యాదవ్ అన్న లు ❤️🚩✊
బిజెపి అధిష్టానం వీరిద్దరిని గుర్తించాల్సిందే 💐
@kishanreddybjp@Eatala_Rajender
♦️హిందూ హృదయ సామ్రాట్
♦️మతోన్మాదుల మత జాడ్యానికి భవ���నీ మాత వర ఖడ్గముచే సమాధానం చెప్��ిన ధీరోదాత్తుడు...
♦️హిందూ ధర్మ రక్షణ కోసం తన సర్వం పణంగా పెట్టి పోరాడిన..
♦️శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుణ్యతిథి సందర్భంగా ఆ మహావీరునికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను.
@BJP4Telangana