@karnativenkee@KuntiKukka బెదిరిస్తే అంటున్నావు అసలు బెదిరింపు అంటే నీకు తెలీదు అనుకుంటా బ్రదర్
జాబ్ నోటిఫికేషన్ అంటున్నావు
ఇగో ఇప్పుడు ఉన్న మీ ప్రియ మిత్రుడు
ఇస్తా 2లక్షల ఉద్యోగలు 1ఇయర్ లో అని ఒచ్చాడు పవర్ లో కి మీరు మీ మిత్రుడు నీ అడుగుతే బాగుంటది అనుకుంటున
@karnativenkee@KuntiKukka అన్న జార నీకు దిమ్మక్ కరబ్ అయింది అనుకుంటా సరే నీ ఛాలెంజ్ నేను తీసుకుంటా లాస్ట్12 years లో Development జరగలేదు అంటున్నావు నా విలేజ్ నా డిస్ట్రిక్ కి
తీసుకొని పోత రానీ కళ్లు పెదవి చేసి చూడు నీకు దమ్ము ఉందా రావడానికి
నేను బర బార్ Brs సపోర్ట్ నీ అనీ. చేపుకోవడానికి గర్వపడుతున్న
@balkasumantrs@KTRBRS Mr రేవంత్ రెడ్డి నువ్వు ఇంకో 100 దొంగా కేసులు పెట్టిన 100 సార్లు జైలు కి పోవడానికి అయిన ఒకే కానీ మీ దొంగ స్కాంల గురించి ఐతే ప్రశ్నించడ0 ఇంకా ఎక్కువ చేస్తాం తప్ప అసలు తగ్గ0
@chenna332003@Revanthvoice@BRSparty బ్రదర్ నువ్వు కొంచం ఆలోచించి మాట్లాడాలి BRS party పవర్ లో
ఉన్నపుడు ఏపీ డెవలప్ అవాలని
కెసిఆర్ గారు చాలాసార్లు అన్నారు
మీరు ఏమో మేము మీ మీద పడి ఏడుస్తునo అంటున్నారు రెండు
రాష్ట్రలు డెవలప్ అవాలి అన్నతములు లాగా కలిసి ఉండాలి అని kcr గారు
మీ గురువు గారి ప్రియ మిత్రుడు రేవంత్
@TeluguScribe Brs దెబ్బ రేవంత్ అన్నా అబ్బ
గుంపు మేస్త్రీ అని సీఎం ఒప్పుకునేల
చేసింది మా సోషల్ మీడియా
లాస్ట్ కి నిజం ఒప్పుకున గుంపు మేస్త్రీ
ప్రభుత్వం నడపడం చేతకకాదు అని
దిగిపోతే ఇంకా బెటర్
కొత్త రాష్ట్రం కాబట్టి.. నవ్వే వాళ్ళ ముందు మన తెలంగాణ జారిపడొద్దని,
పాలనను అద్భుతంగా నడిపించాలనే ఆలోచన చేశాం.
ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి..
పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాం.
కానీ, వచ్చే ఐదు సంవత్సరాలు అలా ఉండదు.
2028లో కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత..
ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు రెండిటినీ కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది!
- @KTRBRS అన్న
HMR సంస్థ సంచలన సర్వే 🔥
'తెలంగాణ పబ్లిక్ పల్స్-2026' HMR సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో
బీఆర్ఎస్ - 70 సీట్లు
కాంగ్రెస్ - 36 సీట్లు
బీజేపీ - 05 సీట్లు
ఇతరులు - 08 సీట్లు
అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క మరియు అడ్లూరి లక్ష్మణ్ తమ నియోజకవర్గాల్లో ఓటమిని ఎదుర్కోక తప్పదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఈ ఫలితాలను బట్టి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభంజనం మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయంతో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని స్పష్టమవుతోంది. 🚗✌️
జై తెలంగాణ
జై కేసీఆర్
#KCROnceAgain
కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేసాము
మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు
కొత్త రాష్ట్రం, కొత్త సంసారం కాబట్టి, మన రాష్ట్రం నవ్వే వాళ్ళ ముందు జారిపడొద్దని.. మంచిగా నడిపించాలని ఆలోచన చేసాము
కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదు.. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండిటినీ మంచిగా చూసుకునే బాధ్యత నాది
మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీరు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది
- కేటీఆర్
@Revanthvoice@BRSparty కెసిఆర్ గారికి ఏం తెలుసు అన్న చీకట్లో ఉన్న మా తెలంగాణ నీ వెలుగులతెలంగాణనీ చేసాడు
ఇగ మా రేవంత్ అన్నా గురించి మాట్లాడుతునపుడు జర చూసి అటు ఇటు అవుతే నీ పేగులు తీసి మేడల వేసుకొని తిరుగుతడు 🤣
సత్తుపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని, SIR, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
@Krishank_BRS@KonathamDileep సిటీ లో ఉన్న స్క్రాప్ బ్యాచ్ అంత మా మైనంపల్లి దగ్గర ఉంది అనుకుంటా ఆ భాష ఏందిర మీరు
మనుషులు కి పుట్టారా లేకపోతే మైనంపల్లికి పుట్టారా 🫢