Idhekkadi Duty ra ayya
Decade ki okka Manchi cinema icchina OG Movie ni kuuda ila celebrate cheyyaleka poyar PK Fans
Tigers Devara ni leputhune untaaru
Idhantha Tarak Anna meedha petkunna Prema ni chuupettanikosam anthe🙌
#2YearsForDevara
Not a Main Release
Not a Re Release
Fans ki saradaga Bore kotti Esukunaru Almost 130+ Theatres lo only Early Morning shows Still prati theatre lo New Release Vibes
Eternal Fanbase @tarak9999 🔥
#2YearaForDevara
మన తెలు��ుదేశం మరియు జనసేన పార్టీల కలయికే మన అతిపెద్ద ఆస్తి, ప్రజా సంక్షేమమే మన ప్రధాన లక్ష్యం. డెబ్బై ఐదు ఏళ్ల వయసులోనూ రాష్ట్రం కోసం, ప్రజల కోసం విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియతమ అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అంకితభావం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం. కొందరు చేస్తున్న నిరాధార ఆరోపణలు మరియు తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ, మనం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకువెళ్లాలి. రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి, రాబోయే ప్రతి సవాల్‌ను ఐకమ్యంతో సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీ విజయానికి సైనికులా ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిస్తున్నాను.
#AndhraPradesh #NDA #TDP #JanaSena #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #VasamsettiSubash #APPolitics #Ramachandrapuram #Konaseema
Gen Z తెలుసుకోవాల్సిన “NTR” పాలనలోని ముఖ్యమైన మార్పులు: ₹2 కిలో బియ్యం, మద్య నిషేధం, పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, మండలాల ఏర్పాటు, పేదలకు గృహాలు, మహిళల పే��ుతో ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ, పరిపాలనా సంస్కరణలు
జై తెలుగుదేశం JoharNTR
Cc: @nagendr89226562
WHAT A MAN SR. NTR GAARU WAS
Decades Have Passed… Yet The Roar Hasn’t Faded.
Just One Reference ,
The Whole Theatre ERUPTS Like It’s His Era All Over Again
That’s Not Just Stardom.
That’s A Legacy.
That’s The UNMATCHED CHARISMA OF SR. #NTR GARU .
ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ.. చిరువ్యాపారం చేసుకుంటూ రోజుకు రూ.700 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధుడు.. అన్న క్యాంటీన్ తన జీవితానికి ఎంతటి అండగా నిలుస్తుందో హృదయాన్ని హత్తు��ునేలా వివరించాడు.
#AnnaCanteen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కేవలం ప్రోటోకాల్ విజిట్స్కే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించాలి. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.
#NaraLokesh#AndhraPradesh