Annayya @KChiruTweets once again stood by a fellow artist in need.
He contributed ₹3 lakhs towards actor Ramesh’s treatment, is personally in touch with doctors at Apollo Hospitals regarding his health, and has assured all possible support, including recommending assistance under the State Government’s health insurance scheme.
#MegastarChiranjeevi
ఒక నేరాన్ని నేరంలా చూడటం ఎప్పుడు నేర్చుకుంటావ్ @ysjagan?
• ఒక మైనర్‌కు వాహనం ఇవ్వడం తప్పు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనం ఇచ్చి, దాని ద్వారా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయేలా ప్రమాదం జరగడం తప్పు.
• ఒక మైనర్ యాక్సిడెంట్ చేస్తే, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులదే తప్పు అవుతుందనే కనీస జ్ఞానం లేదా?
• ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కనీసం చట్టాన్ని గౌరవించాలనే నైతికత నీకు కానీ, నీ మాజీ మంత్రికి కానీ తెలియదా?
• ప్రమాదం అనుకోకుండా జరిగినా, చట్టపరంగా కొడుకుని పోలీసులకు అప్పగించాల్సిన తండ్రి, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం నేరం కాదా?
• యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండకుండా, కొడుకుని దాచిపెట్టి, వేరే వ్యక్తిని కేసులో ఇరికించాలని చూసి, న్యాయవ్యవస్థను మోసం చేయాలని చూసిన వ్యక్తి మీ అమాయక నాయకుడా?
• కొడుకు చేసిన తప్పుకు ఇంకొక వ్యక్తికి శిక్ష వేయించాలని చూసిన అప్పలరాజు చేసింది తప్పు కాదా జగన్?
• ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీసీ కుల కార్డు, ఉత్తరాంధ్ర ప్రాంతీయవాదం తీసుకొస్తున్న నువ్వు... చనిపోయిన వ్యక్తి కూడా బీసీ వర్గానికి చెందినవాడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అని తెలియదా? ఓ... కులం కేవలం మీ నాయకులను కాపాడుకోవడానికి వాడే ఆయుధం కదా?
• ఒక క్రిమినల్‌కు... క్రిమినల్స్ అందరూ అమాయకులు, చిన్నపిల్లలు, తెలిసీ తెలియక తప్పులు చేసిన వారిలాగే కనిపిస్తారు. అందుకే నీకు అవినాష్ రెడ్డి అయినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, బోరుగడ్డ అనిల్ అయినా, ప్రశాంత్ రావణ్ అయినా, తమ్మినేని సీతారాం అయినా, ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, పిల్లా సాయి అయినా, ఇప్పుడు సీదిరి అప్పలరాజు అయినా అమాయకులే. ఎందుకంటే వీరందరినీ వెనకుండి నడిపించే పెద్ద క్రిమినల్ నువ్వే జగన్....
కక్షసాధింపు కాదు ఇది... మీ నాయకుడు తన కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చే క్రమంలో చేసిన తప్పులకే అరెస్ట్ చేశారు.
సొంత చిన్నాన్న హత్య కేసులోనే న్యాయం చేయకుండా, క్రిమినల్స్‌కు అండగా నిలిచిన నీకు మాట్లాడే కనీస అర్హత లేదు జగన్.
#YSRCriminalParty
In response to the Panchadarla issue, Deputy CM @PawanKalyan directed decisive action to safeguard this ecologically and culturally significant landscape by:
1. Ordering a comprehensive inquiry into environmental violations
2. Initiating cancellation of Environmental Clearance (EC), Consent to Establish (CTE) and Consent to Operate (CTO) granted to the mining firm
3. Seeking a scientific assessment of the sacred perennial spring by the National Institute of Hydrology (NIH)
4. Directing protection of the ancient Panchadarla Temple, sacred spring, and surrounding heritage ecosystem
5. Proposing Panchadarla be examined for declaration as a No Mining Zone
When nature and heritage are protected together, we secure our future.
#Panchadarla #ProtectNature #ProtectHeritage #EnvironmentalProtection #NoMiningZone #PawanKalyan #GreenAndhraPradesh
point to point మాట్లాడుకుందాం @TeluguScribe !!
పవన్ కళ్యాణ్ గారి భూమి FTL లో ఉండటం తప్పా?
- అసలు కాదు ✅
చెరువులో పట్టా భూమి ఉండటం తప్పా?
- తప్పు కాదు, అలా చాలా మందికి ఉంది ✅
చెరువులో ఫెన్స్ వేయడం తప్పా?
- Water Bodies ని disturb చేయకపోతే తప్పు కాదు ✅
నీ లాంటి half ticket గాళ్ళకి అర్థమయ్యేలా @Comm_HYDRAA రంగనాథ్ గారు చెప్పారు జాగ్రత్తగా విను 🤡
@TeluguScribe నీ లాంటి పిచ్చి నాకొడుకులకి అర్థం అవ్వడానికి video కూడా edit చేశా చూస్కో 🤭
@PawanKalyan నువ్వు ఇలా చెరువులు కబ్జా చేస్తావంటే @ysjagan కూడా నమ్మడు 😂😂🙏🏼
#AndhraPradesh
అవసరమైన విషయాలు వదిలేసి కొసలు పట్టుకుని ఏం ఏలాడతావ్?
అక్కడ స్పష్టంగా ఎలాంటి ఆక్రమణ జరగలేదని, మట్టి పొయ్యలేదని, నీరు పోకుండా అడ్డంకులు సృష్టించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. అసలు తప్పు ఏదైనా జరిగినట్టు నిరూపిస్తే మొత్తం ప్రభుత్వానికే ఇచ్చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ముందే ఛాలెంజ్ చేశారు.
అసలు విషయాన్ని వదిలేసి తప్పుడు ప్రచారం చెయ్యడానికి నీకు అనుకూలంగా అనిపించిన రెండు మాటలు రాసి ప్రజలను మభ్యపెట్టాలని చూడడం కాదు.. నీకు దమ్ముంటే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల గురించి ప్రశ్నించు. కారు కూడా లేని కుటుంబం వేల కోట్లకు ఎలా పడగలెత్తిందో, మీడియాని, నీలాంటోళ్ళను పెట్టుకుని సోషల్ మీడియాని మేనేజ్ చెయ్యడానికి వెచ్చించే వందల కోట్లు ఎవడు రాళ్ళు కొట్టి సంపాదించాడో అడుగు. పవన్ కళ్యాణ్ గారి లాగా బహిరంగంగా ఛాలెంజ్ చేసే దమ్ముందా అని అడుగు.
అంతే కానీ ఇలా కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఏమొస్తది?
Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra
ఈమధ్య సోషల్ మీడియాలో పాత వీడియోలు రిలీజ్ చేయడం ట్రెండ్ అయిపోయింది 🤗
నేను కూడా మొదలెడతా. ఇకనుండి మెమొరీస్ లో వచ్చే ప్రతి వీడియో రీ రిలీజ్ చేస్తా.
అనిత గారిని ఇంతగా తిట్టినా ఈ వైసిపి పతివ్రత శిరోమణిని నాగార్జున యాదవ్ లాగా పోలీసులు వెళ్లి జైల్లో వేసే దాకా వైరల్ చేస్తూనే ఉంటా.
నన్ను ఎవరు ఆపుతారో చూస్తా 🤔🤔🤔
@APPOLICE100@Anitha_TDP
హైడ్రా టీమ్ ఎంక్వైరీకి వెళ్ళి స్పష్టంగా ఇచ్చిన రిపోర్ట్ - చెరువుని నాశనం చెయ్యలేదు, నీటిని అడ్డుకోలేదు, నిబంధనలకు అనుగుణంగానే ఉంది.
ఇక జాగృతి దొంగలు, స్వయంప్రకటిత మేధావులు ఇలా గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటం మానేసి నిజంగా జరిగే కబ్జాలు, భూ దోపిడీలపై మాట్లాడితే కొంతైనా మనుగడ ఉంటుంది.
బాధితుల పట్ల ఒక్క మాట సానుభూతి లేదు... తప్పు చేసిన వారిని ఖండించే ధైర్యం లేదు.
తమ పార్టీ మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం తల దించుకుంది..!
ఇదేనా మీ రాజకీయ నైతికత?
#YSRCriminalParty
BRS వైఫల్యం... కాంగ్రెస్ నిర్లక్ష్యం...
తెలంగాణలో పార్టీలు మారాయి పాలన మారింది కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఎక్కడ?
Let's all expose the failures of BRS & Congress in securing the future of Telangana youth.
Hashtags at 6:30PM..!!
@JSPTelangana
అదీ సంగతి !
కాపు సామాజిక వర్గం నుండి ఎవరూ ముఖ్యమంత్రి అవ్వడం మాకిష్టం లేదు..
కాపు సామాజిక వర్గం నుండి ఎవరిని మేము ముఖ్యమంత్రిని అవ్వనివ్వం "
కాపు సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే వాళ్ళ సపోర్టు మాకు అక్కర్లేదు..
అని క్లారిటీగా చెప్పేసాడు.
వైసిపి పార్టీ కాపుల మీద చూపించేదంతా కపట ప్రేమ కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు చీల్చడానికి మాత్రమే
ఇది అందరూ గ్రహించాల్సిన విషయం 🤗🤗🤗
Thank you so much, Sir. ❤️
We both share the same doctor, Dinshaw. 😄 He played such a big role in helping me come back from my ankle injury last year. He’s the best, and I absolutely love him. You’re in the safest hands, Sir. ❤️
Wishing and praying for your full recovery. Looking forward to seeing you back to your best very soon. 🙏❤️
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
Today marks a historic milestone in India’s space journey. 🇮🇳
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of #Vikram1, India’s first privately developed orbital rocket.
It fills me with immense pride that this remarkable achievement was completely designed and developed in Hyderabad by the brilliant young team at @SkyrootA.
May this historic success inspire countless young minds and propel Bharat to even greater heights on its journey towards a Viksit Bharat.
Congratulations once again, Team Vikram-1! 🇮🇳🚀
@PMOIndia@isro #IndiaWithVikram1 #MissionAagaman
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri @AshwiniVaishnaw Ji.
Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri @narendramodi Ji for a world-class railway network.
May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.
ఐదేళ్ల పాలన లో
@ysjagan goverment దాష్టికం
ఆయనేమి చిన్న చితక కాదు
ఒక ఎంపీ ☹️
ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న
అమర్ రాజా కంపెనీ అధినేత ☹️
Super Star @urstrulyMahesh గారి బావ .
ఎవరు నష్ట పోయారు ?
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 🤐
అబద్ధం చెప్పినా అతకాలి ఎనకటరెడ్డి!
పద్మనాభం గారు ఉన్నది హైదరాబాద్ ఆసుపత్రిలో, తాడేపల్లి నుంచి గన్నవరంకి ఫ్లైట్ ఎందుకు? గన్నవరం నుంచి హైదరాబాద్‌కి కదా ఫ్లైట్ బుక్ చేయాల్సింది? ఫ్లైట్ బుక్ చేసిన సంగతి ఐసీయూలో ఉన్న డాక్టర్‌కి ఎలా తెలుస్తుంది?
నిజంగా చూడాలని అనిపిస్తే కారులో వెళ్ళొచ్చు కదా? ఐసీయూలోకి ఒకరి తర్వాత ఒకరు వెళ్లి చూడొచ్చు కదా? మీ ₹5 పేటీయం బ్యాచ్ నమ్ముతారేమో కానీ, నిజమైన #కాపు_సోదరులు ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మరు రెడ్డి గారు.