2021 Local Body Election Results :
13/13 Municipal Corporations - YSRCP ✅
57/59 Municipalities - YSRCP ✅
27/28 Nagar Panchayats - YSRCP ✅
Total : 97/100 YSRCP✅
Yet, YSRCP lost power in 2024 General Elections
Local body elections are always an advantage for ruling party👍
Orey ABN RK ఏంటి రా ఇలా తగులుకున్నాడు🤣🤣😭😭
రెండు సంవత్సరాలు తర్వాత ఓడిపోయే దానికి సంబరాలు అవసరమా అంట 🤣🤣
అంటే Rk ముందే తెలిసిపోయిందా చాలా క్లారిటీ తో ఉన్నాడు🤭
జగన్ ట్రాప్ లో పడ్డ పచ్చ మూకలు 💯🤷🤣
జగన్ స్లీవ్ లు మడతపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనగానే చంద్రన్న & బిటెక్ రవి బయటనుంచి అల్లరి మూకల్ని తెప్పించారు.! 😹
ఈరోజు దేశం ముందు ఎల్లో గ్యాంగ్ ఆగడాలను జగన్ అన్న 📍 to pin చూపించాడు. 🤷😅
ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు💯🤷
ఏదో అనుకున్నాం కానీ అన్న @Ysjagan ..
ఇంత పెద్ద huddle ని భలే డీల్ చేసావ్ అన్న ..
అంత నిదానంగా అంత నెమ్మదిగా బాగా మాట్లాడవ్ అన్న ..
అందరూ అనుకుంటున్నారు మా ఊర్లో చదువుకున్న పిల్లోళ్ళు
ఏంది ర స్వామి ఇంత మంచోడు అంత జరుగుతున్న తిరగబడకుంట ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటున్నాడు ..
అని నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ ..
కత్చితంగా 110 seats confirm anna అంతకంటే ఎక్కువ చెప్పలేం ..
రాయలసీమ అయితే నీ వెనుక ఎలా ఉంటుందో తలచుకుంటే నే రోమాలు నిక్కవోడుచుకుంటున్నాయ్ ...
Congratulations @ysjagan
U succeed 💖💖
#AllEyesonAP
#YSJagan
మీ ఆస్తులు కూడా లాగేసుకుంటాడు
చంద్రబాబుని భయపెడుతున్న జగన్ వ్యాఖ్యలు
పులివెందులలో వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఇవాళ నామినేషన్ పత్రాలు గుంచుకున్నట్టే రేపు మీ ఆస్తులు లాగేసుకుంటారు
సామాన్య ప్రజల ఆస్తులు కూడా ఇలాగానే లాగేసుకుంటారు
ప్రజలని హెచ్చరిస్తున్న జగన్
టీడీపీ కి ఓటు వేస్తె మీ ఆస్తుల పత్రాలు ఎత్తుకెళ్ళి
ఆ ఆస్తులు మావే అంటారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ వ్యాఖ్యలతో టీడీపీలో గుబులు
జగన్ పై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మేము తప్పుడు ప్రచారం చేసినట్టే
మా మీద జగన్ బురద చల్లాలని జగన్ చూస్తున్నాడని టీడీపీ ఆరోపణలు
జగన్ వ్యాఖ్యలపై కలవరపెడుతున్న చంద్రబాబు
#ysjagan #ysjagancomments #chandrababu #ysrcp #pulivendula #breakingnews #apnews #kadapa #aplocalbodyelections
ఓటమిని చూసి బెదిరే గుండె కాదు,
సైన్యాన్ని వదిలి పారిపోయే నైజం కాదు!
"షర్ట్ మడిచి వస్తున్నా.. ఎంతమందో రండి"
అన్న ఒక్క గర్జన..
ప్రత్యర్థి గుండెల్లో గుబులు రేపే అస్త్రం!
కష్టకాలంలో పర్వతంలా నిలబడే లీడర్,
ఆయన అడుగులో అడుగేసే పవర్ఫుల్ క్యాడర్!
ఇదే కదా అసలైన రాజకీయం!✊🔥
#YSJagan