ఆపరేషన్ సిందూర్ 13 నిమిషాల ప్రత్యేక చిత్రం.
వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ 13 నిమిషాల చిత్రాన్ని దేశవ్యాప్తంగా మీ ప్రొఫెషనల్ నెట్వర్క్లలో, పరిచయాలకు పంపాలని సూచించారు.
డిస్కవరీ ఛానల్ నిర్మాణంగా పేర్కొన్న ‘ఆపరేషన్ సిందూర్’ అద్భుతంగా రూపొందించబడిందని, సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని తెలిపారు.
#Udayam #BreakingNews #OperationSindoor #DiscoveryChannel #WarnerBrothers #India
ఏపీలో SIR నివేదిక విడుదల
అడ్రస్ లేని ఓట్లు 44.89 లక్షలు
మరణించిన వారి ఓట్లు 15.22 లక్షలు
శాశ్వత వలస ఓటర్లు 14.43 లక్షలు
రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు 7.37 లక్షలు
ఈ నెల 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల
భారత ఎన్నికల సంఘం 2026 జూన్ 15 నుండి 2026 జూలై 24 వరకు ఓటరు జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తోంది.
గడువు ముగిసేలోపు ఓటర్ల నమోదు/ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి.
ముసాయిదా ఓటరు జాబితా 2026 జూలై 30న ప్రచురించబడుతుంది.