అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కె గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో పల్లె ప్రగతి, హారితహారంలో భాగంగా ఒకే దగ్గర నాటిన 10,000 మొక్కలు పెరిగి నేడు ఒక చిన్న దట్టమైన అడవిని (మిని పారెస్ట్ ని) తలిపిస్తున్నాయి.
@HarithaHaram @MPsantoshtrs @Collector_ADB@KTRTRS