హార్టికల్చర్ విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తుంటే యూనివర్��ిటీ అధికారులు బలవంతంగా సెలవులు ప్రకటించి ఇంటికి వెళ్లి పొమ్మని చెప్పిన కూడా వినకుండా అక్కడే ఉండి ఉద్యోగాల కోసం ధర్నా చేసిన హార్టికల్చర్ విద్యార్థులు.
#HEO
@revanth_anumula @BhattiCLP @DSridharbabu @RamMohanINC
12వ రోజు కొనసాగిన ఉద్యాన విద్యార్థులు నిరసన..
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు.#HEO@revanth_anumula @BhattiCLP @mpponguleti @DSridharbabu@RamMohanINC
ప్రవళిక ఆత���మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వ హత్య.
ప్రవళిక ఆత్మ శాంతి కోరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన విద్యార్థులు గత 11 రోజులుగా ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.#HEO @revanth_anumula @DSridharbabu
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 9 రోజులుగా ధర్నాలు చేస్తున్నాం,
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, బాపూజీ విగ్రహానికి కళ్ళకు నల్ల బ్యాడ్జిలను కట్టి నిరసన తెలియజేశాం.#HEO@revanth_anumula@OffDSB@SamQ
#SKLTSHU హార్టికల్చర్ చదువుకున్న విద్యకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ఎనిమిది రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం,మాకు మద్దతుగా @INCTelangana అధికార ప్రతినిధి @RamMohanINC గారు మా దగ్గరకు వచ్చి మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ పోలీసులకు అసలు మానవత్వం లేదు మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా నెట్టేస్తున్న రూ ఇదేమి ప్రజాస్వామ్యం. తెలంగాణలో కనీసం మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వర..........ఒక మండలానికి ఒక HO ముగ్గురు HEO నియమించాలి అని మా యొక్క డిమాండ్✊ @TelanganaCMO@TSwithKCR@KTRBRS@bandisanjay_bjp
Government should respond to our problems sincerely please don't play with horticulture students s life ....we want justice 🙏✊@KTRBRS@Sangareddy_inc@BRSparty
ఉద్యాన శాఖలో ఉద్యాన అధికారులు మరియు ఉద్యాన విస��తరణ అధికారుల నియామకాలు జరపాలంటూ గత నాలుగు రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాం, ప్రభుత్వం వెంటనే దిగి ఉద్యోగ నియమకాలు జరపాలి కోరుచున్నాం, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తీవ్రతరం చేస్తాం.@TelanganaCMO @KTRBRS @revanth_anumula @MYaskhi
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత మూడు రోజులుగా ధర్నాలు చేస్తున్నారు ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారులు మరియు ఉద్యాన అధికారులు ఉద్యోగ నియమాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.#HEO#HO#SKLTSHU@TelanganaCMO@KTRBRS@revanth_anumula