Shame on Modi ji's 'New India'!
A Dalit woman's head was forcibly shaved in public for refusing the barbaric Pre-Nocta ritual, where upper-caste men claim the 'right' to rape lower-caste brides on their wedding night.
This is the reality of RSS-BJP extremism & caste hatred thriving under Modi.
Thank you Rahul Gandhi ji for raising your voice for the victims & exposing this dark truth!
When will justice come for our Dalit sisters?
KPHBలో రూ.10 కోట్ల బంగారం రుణాల మోసం
ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ ప్రియాంక రెడ్డిపై భారీ మోసం ఆరోపణలు
తక్కువ వడ్డీ పేరుతో సుమారు 40 మంది కస్టమర్ల బంగారం మరో ఫైనాన్స్ సంస్థకు బదిలీ చేసినట్లు ఆరోపణ
కస్టమర్ల నుంచి వడ్డీ డబ్బులు వ్యక్తిగత ఖాతాలో జమ చేయించుకున్నట్లు ఫిర్యాదు
బంగారం ఇవ్వకపోవడంతో వెలుగులోకి వచ్చిన మోసం
KPHB పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసిన బాధితులు
#KPHB #Hyderabad #GoldLoan #Fraud #BreakingNews
జెన్సిస్ క్యాపిటల్ భారీ కుంభకోణం.. ఇద్దరు నిందితుల అరెస్ట్
కాకినాడలో సంచలనం సృష్టించిన ‘ఆల్మెట్టి జెన్సిస్ క్యాపిటల్’ పెట్టుబడుల మోసం కేసులో డైరెక్టర్లు పలుగు మోజేష్, సంధాన లలితాంబికాలను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. లక్షకు ₹15 వేలు ఇస్తామంటూ 7,342 మంది నుంచి వీరు పెట్టుబడులు వసూలు చేసి, 3,633 మందిని మోసగించారు. నిందితుల నుంచి కారు, ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం చేసుకుని, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్లు ఏఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.
#KakinadaCrime #GenesisCapitalScam #ApPolice
The CI who thrashed Dalit & minority youngsters publicly in Tenali, Andhra Pradesh, has turned to be a pervert indulging in sexual harassment of women.
Karma right, @ncbn@PawanKalyan@naralokesh?
This year, Mr. Anish Dash from the School of Biological Sciences has been awarded the Dr. Sumitra Maharana Memorial Award in Biology for achieving the highest academic performance in his graduating class, with a notable CGPA of 9.53.