ఆయన స్టైలే సెపరేటు!
బడా వ్యాపారులు పార్టీలకి పిలవరు;
డబ్బున్న దిగ్గజాలు కూడా పిలవరు;
ఆయనకి నచ్చాల్��ింది డబ్బు కాదు
కులం... ఆ కులపు వ్యక్తి!
ప్రతీ సినీ ప్రముఖుడి వెల్లడి!
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, ��ేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహ���స్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
@AnamReddy_TDP సిగ్గుందా? మా పార్టీ అధినాయకత్వం శిరీష గారిని ప్రకటిస్తే నువ్వెవడివి రా బాబు అభ్యర్థిని మార్చడానికి?
అప్పట్లో ఇలానే కావలిలో చేశారు అన్నా తమ్మ���ళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆత్మకూరులో చేశారు!
రాంబాబు నాయుడు @Kaaka_13012027 గారు లేకుండానే కాపు సంఘం వనభోజనాలు నిర్వహించడం బాధాకరం. వచ్చే ఏడాదైనా ఆయన్ని ఆహ్వానించి , ఆయన చేతుల మీదుగా వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించాలని మనవి.