శాంతి యుతంగా నిరసన తెలిపితే @TelanganaDGP పోలీస్ లు
అభ్యర్థులపై తప్పుడు కేసు లు పెడుతున్నారు
ఇది అసలు ప్రజాస్వాయ్యమేనా???
బంగారు తెలంగాణాలో నిరసన తెలిపే హక్కుకూడా మాకులేదా???
#KCR గారు
లాంగ్ జంప్ దేశంలో ఎక్కడ లేని విదంగా 4 మీటర్లు పెట్టారు
న్యాయం చేయండి @KTRBRS@RahulGandhi@ndtv
@KAPaulOfficial బంగారు తెలంగాణాలో పోలిస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసిన లాంగ్ జంప్
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయండి
బెస్ట్ అఫ్ 2 ఈవెంట్స్ క్వాలిఫై అయినవారికి #mains కి అవకాశం ఇప్పించండి @KAPaul Sir 🙏🙏
బంగారు తెలంగాణాలో పోలిస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసిన లాంగ్ జంప్
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయండి
బెస్ట్ అఫ్ 2 ఈవెంట్స్ క్వాలిఫై అయినవారికి #mains కి అవకాశం ఇప్పించండి @PawanKalyan Sir🙏🙏🙏 @JanaSenaParty@NagaBabuOffl@JSPKmm
We the Telangana Police Aspirants have been requesting the state government that those who have qualified in running i.e. 1600/800 run to be allowed to write mains exam. please sir kcr Jai Telangana jai BRS
@KTRoffice@KTR_News@KTRBRS@BRSHarish@RaoKavitha@TelanganaCMO