తెలుగోడా లే నిదుర మత్తు వదలరా!
నా కేంటి అని మరచి మనకేంటి అని ఆలోచించటం మొదలు పెట్టు !
ఒకరికి ఒకరు అని ఆలోచించటం మొదలుపెడితే ఒకరికి అందరం !
అందరికి అందరం తోడై కలసి మన పూర్వ వైభవం తిరిగి తెచ్చుకుందాం!
అమరావతి ని నిలుపుకుందాం !
#SaveAmaravati#409DaysOfAmaravatiProtests
ఆంధ్రుడా, మేలుకో
అమరావతిని నిలుపుకో
ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకో
రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చారు,మీరు సృష్టించిన సంక్షోభాన్ని,మేము అవకాశంగా తీసుకున్నాం,చుడండిరా అని రొమ్ము ఇరగదీసుకుని ఢిల్లీ వాళ్ళకి సమాధానం చెప్పవద్దా?
#SaveAmaravati#402DaysOfAmaravatiProtests@abntelugutv
#SaveAmaravati .ఆగిన మరో మైనారిటీ రైతు గుండె. షేక్ కరిముల్లా s/o బాజీ సాహెబ్ .55 సం. అమరావతి రాజధాని కి 46.సెంట్లు భూమి ఇవ్వటం జరిగింది ప్రతి రోజు రాయపూడి దీక్షా శిబిరంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఈరోజు 7 am గుండెనొప్పితో మరణించడం జరిగింది ఆయన అంతిమయాత్ర కార్యక్రమం సా.3.30
అమరావతి ఆంధ్ర కి ఎప్పటికీ వెలుగులిచ్చు అఖండ జ్యోతి. మహిళా రైతులదే ఈ ఖ్యాతి. వారికి నా ప్రణతి ప్రణతి. ఈ రోజు నా ముగ్గు అమరావతి మహిళా రైతులకి అంకితం 🙏. #Amaravati
⚡️అమరావతి ఊపిరి పీల్చుకో, అభాండాలు పుట్ట పగిలే తీర్పుతో ⚡️
పోరడు అంతిమ గెలుపు అమరావతి రైతులదే !💪
చెంపపెట్టు అంటే ఏమో అనుకున్న ఈ తీర్పుతో అర్ధం అయింది. ఇంకా ముందు ముందు అన్ని ఈ పాలకులకు మొట్టికాయలే !!✊
#SaveAmaravati#401DaysOfAmaravatiProtests@etvandhraprades
Your parades,barricades,barricades,batons,police boots,arrests cannot be stopped,look at that!They have been gaining the upper hand over you for 400 days, and must not bow their heads to the spirit of their movement #401DaysOfAmaravatiProtests#SaveAmaravati@PMOIndia@HMOIndia