#JanasenaFormationDay
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
సర్వ జన హితం
సదా ప్రజా పక్షం
సమ సమాజ స్థాపనకై
పూరించిన సమర శంఖం
ఇదీ జనసేన ప్రస్థానం..
నవశకానికి మనదైన ముద్ర వేస్తూ, సుపరిపాలనే ధ్యేయంగా...ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజాశ్రేయస���సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోరులో గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదాం.
జై జనసేన! జై హింద్!!
రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తొలి 2 జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#RepublicDay
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: https://t.co/qUXn066aQW
ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో!
Here's the Title & a small glimpse of JanaSenani Sri @PawanKalyan's birthday CDP.
Full CDP on Sunday, August 27th at 6:45 PM 💣
Requesting everyone to donate for a better society - https://t.co/qUXn065D1o
#JanaSenaniBdayCDPGlimpse
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
Here's the much awaited Sep02 Logo!
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan a very happy birthday in advance.
👉 #AdvanceHBDJanaSenani
జనసేన పార్టీ ���ధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహ��� సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించేందుకు, రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజల్లోకి వస్తుంది "వారాహి"
జూన్ 14 నుండి..
Here's the #VarahiYatraCDP
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో అన్నవరం నుండి జూన్ 14న వారాహి యాత్ర ప్రారంభించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
• ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖ��ారు
• క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపకల్పన
• యాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలుస్తారు
• పర్యటనలో భాగంగా ప్రతి రోజూ ఓ ఫీల్డ్ విజిట్
@JanaSenaParty @JSPShatagniTeam
A gentle reminder to officially 500 Cr worth AP CM (Richest amongst all CMs) who constantly talks about
‘Class War’ like Karl Marx.The funny part is the ‘oppressor speaks like oppressed’.Any doubts, please check with AP Human Right Groups.
• 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సం���వించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు.