Most ignored జిల్లా కర్నూలు అక్కడ
@JanaSenaParty Cadre చాలా suffer అవుతున్నారు
@JaiTDP MLA లు, మంత్రులు, MP లు మరీ దారుణంగా హింస పెడుతున్నారు
కొంచెం పట్టించుకోండి @PawanKalyan గారు
పల్నాడు, అనంతపురం, కడప, చిత్తూరు news లో హైలెట్ అయినా అవుతాయి
కర్నూల్ కి ఆ అదృష్టం లేదు🙏
నెల్లిమర్ల, సాలూరు నుంచి కర్నూలు , అనంతపురం వరకూ ఒక్క TDP rebel ని కూడా suspend చేయలేదు
కానీ చాలా దగ్గర్ల JSP incharge లు local TDP MLA లు,మంత్రులతో కుమ్మక్కు అయిపోయి జనసేన వాళ్లను withdraw చేయిస్తున్నారు
లేదంటే suspend చేస్తాం అని phone లు చేయిస్తున్నారు,suspend చేస్తున్నారు
కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
పొత్తు ధర్మం జనసేన కి మాత్రమే టీడీపీ కి లేదు అంతే గా @JanaSenaParty