రేవంత్ గారు,
మీ లంచగొండి ప్రభుత్వం ఎంత తొండి చేసినా మేము మొండి గానే పోరాడతాం.
మాకు ప్రజలు ముఖ్యం
మీకు పైసలు ముఖ్యం.
బహిరంగ చర్చకు రమ్మని సవాలు విసిరింది మీరే. రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది మీరే.
ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం ఆ సవాలు స్వీకరించి చర్చకు మేం సిద్దం అని వేదికను,విధివిధానాలను, తేదీలు వారం రోజుల కిందటే ప్రకటించాం.
ఇన్ని రోజులు నిద్ర పోయి, నిన్న సడన్ గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాదు, గన్ పార్క్ అన్నారు. నువ్వు కాదు, కేటీఆర్-హరీష్ రావులు మాత్రమే రావాలి అన్నారు. ఇక జూపల్లి కృష్ణ రావు గారు ఏకంగా తెలంగాణ భవన్ కే వస్తా అని అంటే వారి కోసం పుష్ప గుచ్చం మరియు శాలువాతో వేచి చూశాం.
అయిన��� సరే అని మీ ఆహ్వానం మేరకు నేను, హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు మిగతా నాయకులం అందరం ఆధారాల ట్రంకు పెట్టెతో గన్ పార్క్ కు బయలుదేరితే పోలీసులతో మమ్ములను అరెస్ట్ చేసి కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇంకా కేటీఆర్ గారు జూపల్లి గారి కోసం అప్పుల పై చర్చకు సిద్ధం గా భవన్లో వేచి చూస్తున్నారు.
మీరు ఇప్పటికైనా ఆధారాలతో కంచన్ భాగ్ కు రండి. అంతే తప్ప దయచేసి తొండి చేయకండి. మీ రాజీనామా పత్రాలను మేమేమీ అడగం. ఈ రాజీనామా నిర్ణయాన్ని మీ నైతికతకే వదిలేస్తున్నాం.
మంత్రులు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ గార్లు మీకు చాలా విషయాలు తెలియనివ్వకుండా సీయం రేవంత్-పొంగులేటి లు మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. మీ ద్వారా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది.
ఇప్పటికైనా మేం చర్చకు సిద్ధంగా ఉన్నం. జీవో 17 ను వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ బిడ్డలకే తెలంగాణ సంపద చెందాలి. గురుకులాలు, మిగతా పాఠశాలల్లో పునర్వైభవం రావాలి.
జై తెలంగాణ. జై కేసీఆర్
@KTRBRS @BRSHarish @revanth_anumula @Ponnam_INC @azharflicks @Adluri12 @BRSparty @TelanganaCMO @TelanganaDGP
#GurukulScam #Telangana
ముఖ్యమంత్రి గారు,
మీరు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం పంచభక్ష పరమాన్నాలతో మంచిగా భోజనం చేయవచ్చు, కాని గద్వాల జిల్లా లో మీ సభకు తరలించబడ్డ ఈ పేద మహిళలకు మాత్రం కారం బువ్వ పెడుతున్నరు. ఇదేం సంస్కారం? పేద ప్రజలంటే ఇంత చిన్న చూపా?
#KCRInsultingPoor
ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం,
ఈనాడు బందీ అయ��న తెలంగాణ విముక్తి కోసం.!
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం ఈనెల 7న తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అక్క మాయావతి గారి సభలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొని విజయవంతం చేద్దాం.
@RSPraveenSwaero
@NEXTCMRSP
@bsp_ts
ఈరోజు హైదరాబాద్ స్వేరోస్ ప్రధాన కార్యాలయంలోనూతన వధూవరులు స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు& జిల్లా కోఆర్డినేటర్ (మాతంగి సుమన-మరుతీ) గార్లను ఆశీర్వదించిన స్వేరోస్ ఫౌండర్ చైర్మన్*
@RSPraveenSwaero సార్ గారు
@Mayawati@SwaeroesK@SwaeroesT@AnandAkash_BSP
Dear RP, SPగా ఒక మంత్రిని గౌరవించవచ్చు..కానీ యూనిఫాం వేసుకొని, వేదికల మీద, ప్రజల ముందు మనం సదరు రాజకీయ నాయకుడిని పొగడుతూ ప్రసంగాలిస్తే,మన నిబద్దత,పారదర్శకత మీద ప్రజలకు అనుమానాలొస్తయి.We are taught to be not just neutral,but also appear as neutral. @TelanganaDGP
అవార్డ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పొందిన విద్యా సంస్కర్త స్వేరోస్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ప్రవీణ్ సార్ ��ారికి,కరీంనగర్ జిల్లా స్వేరోస్ మరియు స్వేరో అనుబంధ సంఘాల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు..
Congratulations sir 💐
@pmamidala5
సిర్పూర్ MLA @KKonappa కుట్ర పూరితంగా ఏ మాత్రం నైతిక విలువలు లేని అధికారులతో కుమ్మక్కై PACS ఛై���్మన్ పదవి నుండి తొలగిస్తే, కోర్టులో న్యాయపోరాటంలో గెలిచి మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించిన బెజ్జూరు ముద్దు బిడ్డ, బహుజన బాహుబలి అర్షద్ హుసేన్ కు జేజేలు.This is only a trailer👊
నీ అభిప్రాయంతో నాకు ఏకీభావ��� లేకపోవచ్చు కానీ,నీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అన్న ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ మాటలకు ఆచరణ రూపం తెలంగాణ కవి కాళోజి..
ప్రజల గొడవనే తన గొడవగా భావించిన కాలోజి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Swaeroes Commandments
అంటే స్వేరోస్ DNA.
కోట్లాది గుండెల్లోని శ్వాస,
13 సం"పూర్ణ, ఆనంద్ లను ఎవరెస్టు శిఖరం ఎక్కించి ప్రపంచరికార్డు సృష్టించిన ఘనత,
నేడు లక్షలాది పేద బిడ్డలకు ఊపిరి గా మారీ,
"Never Give up" అంటూ ప్రపంచ నలుమూలల విస్తరిస్తున్న
స్వేరోస్ ను ఆపగలం అనుకోవడం అమాయకత్వం.
దేశ చరిత్రలో చీకటి దినం.
కొన్ని కోట్ల హృదయాలు శోకిస్తున్న క్షేణం.
అన��ధ గా మారిన గురుకుల డిగ్రీ కళశాలలు,
నేడు 52 మహిళా డిగ్రీ కళాశాలల్లో ఒక్క అన్నం మేతుకు ముట్టని గురుకుల బిడ్డలు.
రక్తం మరిగి ఉద్యమ బాట కు సిద్ధమైన గురుకులాల తల్లిదండ్రులు.
#WestandWithPraveenMamidalaSir
అల్లారుముద్దుగా,అపురూపంగా పెంచుకున్న మన బిడ్డలను ఎవరి చేతిల పెట్టాల్నో ఈ వీడియోలను చూసి మీరే డిసైడ్ చేసుకోండి🙏🏼 @trspartyonline చేతిలో ఒక తరం నాశనమైంది. ఈ దారుణ���లను చూస్తుంటే కన్నీళ్లొస్తున్నయ్, కానీ వాటిని కసిగా మార్చి అమ్ముడుపోని ఓట్లు గా మార్చాల్సిన సమయమిది.✊👊
BSP నాయకుల అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ విద్యార్థుల భవిశ్యత్తుకు శాపంగా మారిన తెలంగాణ ప్రభుత్వంను గద్దెదించాలి బాసరలో 600వందల మంది విద్యర్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన బాధ్యతగా విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
కొంకటి శేఖర్ బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి*