పాలిటిక��స్ లో బంగీ జంప్ చేసిన మగాడు @ysjagan 💪💪🔥🔥👌👌
జగనన్న ఏది చేస్తే అది కాపీ కొట్టావ్ కదా...దయచేసి మీరు ఇలా ట్��ై చెయ్యవద్దు మీకు అంత దైర్యం లేదు ఎక్కడిక్కడివి జాయింట్లు జారిపోతాయి....
.@ncbn గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి.
ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుత���గా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత.
మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే ��ిచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది.
మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు.
పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది.
#MegaDSCScam
పూర్తి వివరాలు క్రింది డ్రైవ్ లింక్‌లో- https://t.co/ncGbZRtEzV
Mr @ncbn Garu, why are you so afraid and agitated when we demand a CBI inquiry into the DSC scam? Can you and your son, Education Minister Nara Lokesh simply certify your own recruitment process as transparent? What value does a self-issued certificate from those accused of committing the scam carry? Stop making empty claims. If you have the courage, agree to a CBI inquiry.
The incidents in Vijayawada today show how far your government has fallen. Our party leaders, along with students and unemployed youth, attempted to conduct a peaceful rally demanding a CBI inquiry. But the police blocked them, subjected them to a lathi-charge and allowed your goons, disguised as teachers, to attack them. Does the Opposition not even have the democratic right to hold a peaceful rally, Mr Chandrababu Naidu?
You are resorting to such desperate measures because serious irregularities have occurred in the DSC recruitment and because you and your son are unable to answer the questions being raised. Whenever you are caught in a scam, creating diversions to escape accountability has become your standard practice.
What are we demanding? We are seeking an impartial CBI investigation into irregularities in a recruitment process connected to the futures of lakhs of candidates. If you are so confident that nothing improper happened, why are you afraid of an investigation, particularly when so much evidence has emerged?
Lakhs of young people study for years and spend substantial amounts of money preparing for teacher recruitment examinations. They must have confidence that their hard work and merit will receive justice through a fair government recruitment system. Because of the alleged irregularities committed under your government and Education Minister Lokesh, unemployed youth and job aspirants have lost that confidence.
Can police barricades, lathi-charges, arrests and stage-managed counter-protests restore this lost trust? Only an impartial CBI investigation can restore public confidence in the recruitment process.
You cannot hide a scam by using the police as a shield. You cannot suppress the Opposition’s voice and conceal the facts. DSC candidates must receive justice, and government recruitment must be transparent. That is why we are fighting.
Nara Lokesh must accept responsibility for the DSC irregularities and resign as Education Minister. The government must order a CBI inquiry. Until these demands are met, our voice will continue to resonate across the State.
#MegaDSCScam
‘కన్యాశుల్కం’ వంటి చిరస్మరణీయ నాట���ం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
అబ్బో పెద్ద లాజిక్కె పట్టాడు; సరే జంతు కొవ్వు కలిసిందని ఏ పేరాగ్రాఫ్లొ రాసుందో ఏ SIT రిపోర్టులో రాసుందో చెప్పు @YOLO_Beliver; ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడి కోట్లాది భక్తుల సెంటిమెంట్స్ హ���్ట్ చేసిన ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలి??
జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలతో జరిగిన విచారణ తర్వాత డిటైల్డ్ ల్యాబ్ టెస్టుల అనంతరం; Synthatic Ghee తయారీదారుల్ని వారి raw material supply chain మొత్తం విచారించాక కూడా జంతుకొవ్వు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టమైతే ఇంకా నీలాంటి కొంతమంది రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే కొందరు నికృష్టులు జంతుకొవ్వని మా యజమాని వాగాడు; అందుకైనా అది నిజమవ్వాలని కోరుకుంటున్నారు!! ఇదీ దరిద్రం
టీటీడీ ప్రతిష్టని రచ్చకీడ్చి ఓట్లకోసం చిల్లర రాజకీయం చేసి చివరికి కేసుని ఎక్కువ లాగితే హెరిటేజ్ లింకుల డొంక కదిలిద్దని అన్నీ మూసుకుని కూర్చున్న చేతకాని ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలి??
𝗨𝗻𝗱𝗲𝗿 @ncbn 𝗚𝗮𝗿𝘂, "𝗥𝗲𝗱 𝗕𝗼𝗼𝗸 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗮𝗻𝗰𝗲" 𝗴𝗼𝗲𝘀 𝗴𝗹𝗼𝗯𝗮𝗹; 𝗻𝗼𝘄 𝗳𝗲𝗮𝘁𝘂𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗽𝗼𝘀𝗶𝗻𝗴 𝗮𝘀 𝘁𝗵𝗲 𝗙𝗕𝗜! 𝗙𝗮𝗸𝗲 𝗶𝗱𝗲𝗻𝘁𝗶𝘁𝘆, 𝗿𝗲𝗮𝗹 𝘁𝗵𝗿𝗲𝗮𝘁 𝘁𝗼 𝗱𝗲𝗺𝗼𝗰𝗿𝗮𝗰𝘆.
Mr. Chandrababu Naidu Garu, is this policing, or state-sponsored deception aimed at politically motivated harassment?
Your police force identifying themselves as the US Federal Bureau of Investigation while seeking the removal of posts from X is the most deplorable act that tarnishes the reputation of our state and country.
X has confirmed that the takedown request originated from an official Andhra Pradesh Police email address, not the FBI’s! yet the officer names ‘FBI’ as the sender organisation.
Who ordered this takedown request? Why was the FBI’s identity misused? Was it a deliberate attempt to mislead X and silence voices questioning your government on
1.Unfulfilled Super Six and Super Seven promises
2.DSC Scam
3.Amaravati looting
4.State Debt, Governance failures & harassment.
The police uniform is meant to protect the law, not to enforce your political censorship. Dragging the name of a foreign investigating agency into a political takedown operation has disgraced Andhra Pradesh and severely damaged the credibility of its police force.
The energy spent trying to muzzle critics should instead be directed to fulfill Super Six and Super Seven promises: Support farmers during these tough drought times, create real jobs, drive development, and address what actually matters to the people of Andhra Pradesh.
Social media makes it impossible to hide behind curated narratives. If this government is confident in its record, it should answer criticism with performance and transparency and not with censorship and harassment.
ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం అని తన అసాధారణ ప్రతిభతో నిరూపించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రగతిలో భాగ��్వాములవుతున్న ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు.
#EngineersDay
𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!
Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters their faith in the entire recruitment process, resulting in disillusionment.
@ncbn Garu, fairness is not an option; it is a duty! Don’t you feel their hard work deserves fairness and future accountability? Will you assume responsibility for the current scam in DSC?
#MegaDSCScam
𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!
@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.
𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄 𝘁𝗵𝗲 𝘁𝘄𝗶𝘀𝘁𝘀:
𝗧𝘄𝗶𝘀𝘁 𝟭. 𝟲𝟱 𝗠𝗮𝗿𝗸𝘀 → 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻
The post was reportedly awarded with 65 TET marks, after the candidate passed through 7 stages of verification.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟮. 𝗧𝗵𝗲 ��𝗘𝗢 𝗖𝗼𝗻𝗳𝗶𝗿𝗺𝘀 “𝗜𝗻𝗲𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲”
The DEO confirmed the candidate to be ineligible.
So the obvious question is: What actually was verified in those 7 stages?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟯. 𝗛𝗲 𝗚𝗼𝘁 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯, 𝗕𝘂𝘁 𝗗𝗶𝗱𝗻’𝘁 𝗞𝗻𝗼𝘄 𝗛𝗼𝘄
The candidate himself reportedly said that he did not know how he got the job.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟰. 𝗧𝗵𝗲 𝗦𝘂𝗱𝗱𝗲𝗻 𝟳𝟳-𝗠𝗮𝗿𝗸 𝗧𝘄𝗶𝘀𝘁
Officials confirmed that he had scored 77 marks in a 2018 TET attempt.
If those 77 marks were already on record:
Why were they not considered earlier?
Why did the DEO declare him ineligible?
And why did this explanation emerge only after questions were raised?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟱. 𝗧𝗵𝗲 “𝗪𝗿𝗼𝗻𝗴 𝗣𝗮𝗽𝗲𝗿” 𝗧𝘄𝗶𝘀𝘁
The reported 77 marks are being cited under Paper-II-B.(School assistant special education)
But Paper-I-A is the required TET category for an SGT post.
So, how did he pass through 7 stages of verification?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟲. 𝗧𝗘𝗧 𝗔𝗴𝗮𝗶𝗻, 𝗔𝗳𝘁𝗲𝗿 𝗚𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯
Even after getting the job, the candidate appeared for TET again in 2025.
If the 2018 score of 77 marks already made him eligible, then:
What was the need to appear for TET again?
And now, the biggest questions of all:
Can this, by any means, be called fair and transparent?
Has this not enabled the DSC scam?
Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁𝘀 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱.
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
.@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old examination-based recruitment model?
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి
రాజోలు:
తాటిపాక గ్రామానికి చెందిన కనపాల జీవన్ దివ్యాంగుడైనప్పటికీ సదరం సర్టిఫికెట్ లభించక తీవ్ర అవస్థలు పడుతున్నాడు. సర్టిఫికెట్ కోసం అతని తల్లిదండ్రులు అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి, జీవన్‌కు తక్షణమే సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి దివ్యాంగుల పింఛన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై @ncbn నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
శ్యామ్, టి.రాజా, ఎం.గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు ఉద్యోగార్థులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర���తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆం��్రప్రదేశ్లో నేరంగా మారిందా?.
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ��ప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.
మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేర��్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?.
వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశ��ు, ఆకాంక్షలను వారు ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు.
నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు వైయస్సార్సీప��� అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృత�� చేస్తుంది.