మున్నూరు కాపు పటేల్స్ కుటుంబానికి స్వాగతం 🙏
మున్నూరు కాపు వర్గం బలోపేతం కొరకు మా యొక్క చిన్న ప్రయత్నం లో మీ తోడు ఉండటం సంతోషం. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మన వాళ్ళందరికీ కూడా మన అకౌంట్ నీ Share చేయవసిందిగా మనవి.
జై మున్నూరు కాపు 🌾👳🏽♀️
#JustWatched The Kerala Story is not against a particular religion or community. It is against all those heinous acts done by ISIS. Based on true events!!!
Go and Watch #TheKeralaStory
Specially those people who think there is a agenda or propaganda in this movie.
#AdahSharma
తెలంగాణ లొ మున్నూరు కాపు ఓటరు సర్వే రిపోర్ట���
షేర్ చేయండి మాన వాళ్ళకి మాన సత్త ఎంతో చూపించండి
Telangana Survey Prakaram Munnurukapu Lu Ye Prantham Lo Enni Vote Lu Unnay Ani Survey Report
Share To Our Community People
#Munnurukapu #munnurukapufamily
ఈ హనుమాన్ జయంతి సందర్భంగా, మీ జీవితంలో ప్రతికూలత మరియు బెదిరింపుల నుండి మిమ్మల్ని రక్షించడానికి హనుమాన్ జీ ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. హనుమాన్ జన్మోత్సవా సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు @munnurukapuhelp @MkpatelsTeam#munnurukapu#hanumanjanmotsav#telangana
Qnews మీడియా ప్రతినిధులు మున్నూరుకాపు ముద్దు బిడ్డ తీన్మార్ మల్లన్న కార్యాలయం��ై దాడి అప్రజాస్వామికం. ఇట్లాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని , భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం
Elanti Matalu Telangana Lo Evaraina Chepthe I Will Vote That Person Because Kulala Pedhamanshula tho Work Cheyinchali Just Position Thiskunnatlu Kadhu Work Cheyali Chesthe Anni Kulalu Develop Avthay
Thankyou @PawanKalyan Garu For This Words
మన మున్నూరు కాపు బిడ్డ Dr. PLN PATEL ( MBBS CARDIOLOGY)
PEN PATEL ENTREPRENEURS
NETWORK GROUPS ( MAIN MEMBER ) Dr.PLN PATEL గారిని ఈ రోజు మున్నూరు కాపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. @plnpatel @munnurukapuhelp #munnurukapu