ఎవరైనా సరే మా ఇంటి ముందు నుండి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా చేతిలో పట్టుకుని వెళ్లేవారు
వంద శాతం మాది ఫ్యూడల్ వ్యవస్థ కుటుంబమే
మా నాయిన పోలీస్ పటేల్
మా తాత పోలీస్ పటేల్
మా ముత్తాత పోలీస్ పటేల్
మా కుటుంబ చరిత్ర రాయలసీమ సినిమా కంటే ఎక్కువ
ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు ఇదీ రేవంత్
ఆయుర్వేద థెరపీ కోసం రేపు కేరళంకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇటీవల పవన్ కళ్యాణ్‌కు ముంబైలో కుడి భుజం రొటేటర్ కఫ్ గాయానికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
శస్త్ర చికిత్స చేసిన భుజం భాగంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా రావడంతో, వైద్యుల సూచన మేరకు ఆయుర్వేద థెరపీ కోసం కేరళంకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
అన్నా… ఇవి చాలు మళ్లీ గెలిపించడానికి 😎🔥
మహాలక్ష్మి – ఉచిత బస్సు ప్రయాణం✅
గృహ జ్యోతి – ఉచిత విద్యుత్✅
₹500కే LPG సిలిండర్✅
ఇందిరమ్మ ఇళ్లు✅
రాజీవ్ ఆరోగ్యశ్రీ – ₹10 లక్షల ఆరోగ్య కవరేజ్✅
రైతు భరోసా✅
సన్న బియ్యం✅
₹500 ధాన్యం బోనస్✅
ప్రజలకు ఉపయోగపడే పథకాలు…
ప్రజల గుండెల్లో నిలిచే ప్రభుత్వం ❤️
ఇవి చాలు అన్నా… మళ్లీ గెలవడానికి 😎🔥
@revanth_anumula
VC : @TGCMO_Unofficia
మీరు ఆ గతం లో కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు మంత్రి పదవి వెలగ బెట్టారు. ద్రోహం చేసిన మీరు ఇప్పుడు బీజేపీ రంగు వేసుకొని సింగరేణి కార్మికులని మభ్య పెడుతున్నారు మాయ చేస్తున్నారు.
తెలంగాణలో గతంలో ఉన్న, ఇప్పుడు ఉన్న ఆ రెండు పార్టీలు అబద్ధపు హామీలతో, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేశాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా మన సింగరేణి కార్మికులు పూర్తిగా గ్రహించారు. ఆ రెండు పార్టీలు నేడు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయి.
మరోవైపు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం రైల్వే, వైద్యం, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాలకు విశేషంగా సహాయ సహకారాలు అందిస్తోంది. మోదీ గారి నాయకత్వం పట్ల, బీజేపీ సుపరిపాలన పట్ల ఉన్న నమ్మకంతోనే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు మళ్ళీ మళ్ళీ బీజేపీనే గెలిపిస్తున్నారు.
ఈ మోసకారి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, ఈసారి తెలంగాణలో కూడా బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతున్నాను.
- బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి @Aruna_DK గారు
#BJPSingareniBharosaYatra
@SmtSudhaMurty medam I had seen a scam video of yours in face book asking to invest₹21000/- pl do complaint to authorities to remove the same and action on those frad people.🙏
@TelanganaCMO CM గారికి మాది దుద్దెనపల్లి గ్రామం సైదాపుర్ మండలం కరీంనగర్.మేము మా వారి ధాన్యం SR traders ( srr mill) huzurabad వారికి పంపడం జరిగింది. 143 బస్తాలు 42 kg ల చొప్పున పంపితే కేవలం 123 బస్తాల ధాన్యం గా చూపి మిగతా దాదాపు 600 kg ల ధాన్యం కటింగ్ చేశారు
@BJP4Telangana తెలంగాణ ప్రాజెక్ట్స్ నీ దొబ్బేసి గుజరాతీ కి మార్చిన ఏకైక PM మోడీ. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని మోదీ సభ కి పోవడం అవసరమా బీజేపీ పార్టీ బానిసలు వెళ్లక తప్పదు. ప్రజలకు అవసరం లేదు.
Evm lu మొత్తం modi చెప్పుంటే వింటాయి ఆది బాబు కు అర్ధం అయ్యింది అందుకే బాబు మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. ఒకప్పుడు గోద్రా అల్లర్లు జరిగినప్పుడు nda కన్వీనర్ ga modi ni ఉచ్చ పోయించిన ఒక్క మగాడు బాబు ఇలా అయిపోయాడు.
కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టింది ఈవిడ ..
తెలంగాణ గవర్నర్ హోదాలో ఉంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసింది ...
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది.
ఇప్పుడు AIDMK పొత్తులో ఎమ్మెల్యేగా గా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది...
వరుసగా ఏడు సార్లు ఓడిపోయి డిపాజిట్ కూడా రాలేదు మాతల్లికి...
Em Extralu Thengutunnaru ra E pinkies & TG khangis
BJP ni ranivvam anta 😹
->BJP won 8 mp seats along with 35% vote share in 2024 along with leads in 46 assembly seats...
-> And Most Important this man defeated Both KCR & Revanth reddy in Kamareddy assembly seat ...!!!
Concentrate chestey BJP Evarnaina thokkestadi...!!!