A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP#JaganAgainstTeachers
జగన్ చూడవయ్యా చూడు నా టెట్ సర్టిఫికెట్. నీ నెంబర్ చెబితే వాట్సాప్ చేస్తా. నువ్వెవడయ్యా మా మీద దుష్ప్రచారం చేయడానికి. మా పరువు తీసే హక్కు నీకెవరిచ్చారు. చెల్లిని, తల్లిని గెంటేసిన నీకేం తెలుసు మా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో.
#SportsTeachersFightFakes#DSCFakesByYCP
జగన్ రెడ్డి.. చూడు మీ బ్లూ మీడియా ఎంతకు దిగజారిందో. మరీ ఇంత దారుణమా..? దివ్యాంగ క్రీడాకారులపై మీరు చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నేను ఒక్కటి కాదు మూడు టెట్ లు పాసయ్యాను జగన్. అందుకే ఉద్యోగం వచ్చింది.
- బలగ గణేష్
#SportsTeachersFightFakes
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
పిల్లల చదువుల ఖర్చులకు ఇక ఏ లోటూ లేదు" అంటూ క్రెడిట్ మెసేజ్ చూసి సంతోష పడుతున్న తల్లులు. మాట ఇచ్చిన విధంగానే తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కొండంత ధైర్యాన్నిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు!
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీకి తీసుకువచ్చిన పెట్టుబడులతో ఓవైపు అభివృద్ధి వికేంద్రీకరణ, మరోవైపు 'made in Andhra Pradesh ..made for the world' లక్ష్యం సాధ్యమవుతుంది.
#ChooseSpeedChooseAP#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
#BusinessReformerCBN
ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025" అవార్డును, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
ఇప్పుడు రీన్యూ సంస్థ సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ కేంద్రాన్ని అనకాపల్లిలో నెలకొల్పుతోంది. మరో 24 నెలల్లో కార్యకలాపాలు మొదలై ‘ఇంగాట్స్’ మరియు ‘వేఫర్స్’ ఇక్కడే తయారవుతాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గి, ఈ రంగంలో దేశం స్వయంసమృద్ధిని సాధిస్తుంది.
#RenewChoosesAP
తెలుగుదేశం పార్టీ తన విధానాల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులకు కారణమయ్యింది. ముఖ్యంగా
స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపింది. వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ప్రతి మలుపు సామాజిక విప్లవమే.
#NariShaktiVandan#SthreeShakti