@jeevanreddytrs @TelanganaCMO#DSC2008 గౌరవ జీవన్ రెడ్డి సర్ పుష్కరకాలంగా కుళ్లి మగ్గుతున్న మా #DSC2008 సమస్యని అసెంబ్లీ వేదికగా మేము పడుతున్న బాధను,మాకు జరిగిన నష్టాన్ని ,అన్యాయాన్ని మా గొంతుకను మీ గొంతుక ద్వారా వినిపిస్తారని విశ్వసిస్తూ అన్యాయానికి గురైన 1200 తెలంగాణ బిడ్డలు