I have never bought or consume heritage products. Similarly when I stop for tea at any tea stall or hotel I ask them which brand milk do they use. If its heritage I never go to that hotel or tea stall. I guess I'm not only one doing this. :)
#BoycottHeritage
When we buy pirated CDs we are indirectly funding terrorist organistaions. Similarly when we buy Heritage products we end up funding elections of a racist, corrupt and a very incapable person. Hes equally dangerous to our State and Countries development.
మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ.
3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది.
6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెల రూ.2,250లు అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేదకుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని,ఉచిత రేషన్నాగేశ్వర్రావు కుటుంబం అందుకుంది
నటుడు సోనూసూద్. సహాయం చేసిన చిత్తూరు జిల్లా పీలేరు మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ.
నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు.
తమిళనాడులో పోలీసులకు దొరికిన డబ్బు, బంగారం నావి అని @Bondauma_MLA కానీ @naralokesh కానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా..నిరూపించే దమ్ము ఉందా మీకు ??
#YSRKapuNestham ద్వారా 45ఏళ్ల నుంచి 60
ఏళ్ల లోపు అర్హులైన కాపు మహిళలకు రూ15,000.చంద్రబాబు హయాంలో కాపులకు ఏడాదికి రూ.400కోట్లు ఐదు సంవత్సరాల్లో రూ.2037కోట్లు ఖర్చు చేస్తే,సీఎం జగన్ ఒక్క సంవత్సరంలోనే వివిధపథకాల ద్వారా 22,89,319 మంది కాపులకు ఖర్చు చేసిన మొత్తం రూ.4,769.46కోట్లు..
#YSRKapuNestham ప్రారంభం..నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చెప్పిన విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలుపరుస్తున్న సీఎం @ysjagan#YSJaganMarkGovernance
Between 2014-2019
Roughly, Rs 400Cr was spent per annum for the welfare of the Kapu Community.
From May 2019 to Now,
Rs 4770 Cr has been spent to benefit over 22,89,319 Kapu Families.
12 times more in just one year!
#YSRKapuNestham#YSJaganCares
#YSRKapuNestham
👉Complete transparency in the selection of beneficiaries
👉Financial Assistance credited directly in the bank accounts, cutting off middlemen & corruption
👉Benefits reaching those in need, respective of socio-economic status
This is how #YSJaganCares
#YSRKapuNestham ప్రారంభం..45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన కాపు మహిళలకు రూ.15,000..2,35,873 మంది కాపు మహిళలకు రూ.354 కోట్ల లబ్ధి..ఈ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 8,400. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక.
#YSJaganMarkGovernance
గత ప్రభుత్వ పాలన నీ ఇంటిపై మా పార్టీ జెండా ఉంటేనే నీకు ప్రభుత్వ పధకం వర్తింపు..నేటి పాలన మా పార్టీకి ఓటు వేయక పోయినా సరే అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పధకం వర్తింపు..ఆర్నెల్లు ముందుగానే మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది సాయం
#YSRNethannaNestham
సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది కూడా ఆర్థిక సాయం అందించనున్న సీఎం @ysjagan.81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్ల లబ్ధి
#YSRNethannaNestham
కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ఆర్నెల్లు ముందుగానే ‘వైయస్ఆర్ నేతన్న నేస్తం’,మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది సాయం.81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్ల లబ్ధి
#YSRNethannaNestham
మాట తప్పేది లేదు..!! నాడు మాటిచ్చాడు నేడు అమలు చేశాడు!!వైఎస్ఆర్ నేతన్న నేస్తం - చేనేత కార్మికులకు జగనన్న ఆపన్న హస్తం!!
మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ``వైయస్ఆర్ నేతన్న నేస్తం`` కింద సీఎం @ysjagan ఏటా రూ.24000 ఆర్థిక సాయం.
#YSRNethannaNestam
ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కన్నా చేనేత కుటుంబాల కష్టమే పెద్దదనే ఉద్దేశంతో ఆర్నెల్ల ముందుగానే వైఎస్సార్ నేతన్న నేస్తం..రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ..
#YSRNethannaNestham
మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు సీఎం వైయస్ జగన్. మహిళా, శిశు సంక్షేమంతోపాటు చదువుకు కూడా పెద్దపీట.. అందులో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్లో జగనన్న అమ్మ ఒడికి రూ.6000 కోట్లు కేటాయింపు..
#APWelfareBudget