భారత ప్రధాని @narendramodi గారితో చర్చించడం జరిగింది.
ప్రముఖంగా నాలుగు అంశాలపై చర్చించాను
- హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65.. ఆరు లేన్ల విస్తరణ
- మూసీ నది ప్రక్షాళన
- జనగాం వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు
- భువనగిరి, జనగాం రైల్వే స్టేషన్ల అభివృద్ధి
అన్ని దానాల్లోకల్లా విద్యాదానం గొప్పది..
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన భాషాపక కళ్యాణి, కొరివి మహేష్, చెరుపల్లి నిహారిక ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున 75వేల సాయం అందించాం.