YS జగన్ గుంటూరు పర్యటనలో ఆసక్తికర దృశ్యం
అన్న నీళ్లు తాగు అంటూ జగన్ కు బాటిల్ అందించిన అభిమాని
అభిమాని ఇచ్చిన బాటిల్ ను పట్టుకొని.. నీళ్లు తాగి.. అభిమానికి ధన్యవాదాలు చెప్పిన జగన్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్న జగన్ అభిమానులు
ఇలాంటి దృశ్యాలు చూడటం జగనన్న పర్యటనలోనే చూస్తాం🔥🔥
బహుశా ఏ రాజకీయనాయకుడికి ఇలాంటి అభిమానం ఉండదు ఒకే ఒక్క జగన్ కి తప్పితే
చంద్రబాబు కి కానీ పవన్‌కల్యాణ్ కి కానీ కాళ్ళు పైకి లేపి తల కింద పెట్ట తపస్సు చేసిన కూడా ఇంత అభిమానం సంపాదించలేరు💯👍
నిన్న చూసింది మీరు చాలా తక్కువ రా అబ్బాయిలు..
అసలైన మాస్ ఇప్పుడు కాదు ఓదార్పు యాత్రలో చూసేము @ysjagan 🦁🔥
రెండు సంవత్సరాలు మళ్ళీ పాదయాత్రలో చూస్తాం 🥵🔥
https://t.co/yW5mj7gX5X