@TeluguNRInews ఎడ్డె కాళ్లతో పుడతారు కొందరు.
ఎడ్డె మాట్లాడతారు.
జగన్కు గానీ జగను మంత్రులకు గానీ పోలవరం ప్రాజెక్ట్ అంటే తెలుసా. ?
తెలియదని వారే ఒప్పుకొన్నారు.
మీ ఎడ్డెతనం ప్రజలకు తెలుసు.
@Jaganaithene నిద్ర పోయింది 5 సంవత్సరాలు. ఇంకెప్పుడూ చేశారు.
కలలో చేసి ఉంటారు.
నిద్ర లేచేసరికి ప్రభుత్వం మారిపోయింది. వారు కష్ట పడి చేస్తే మేమే చేశా మంటారు.
పిల్లడి మనస్తత్వం ఇంకా పోలే.
కానీ పదవి పోయింది. పార్టీ సంక నాకి పోయింది.