Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️
My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA).
It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥
Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏
@revanth_anumula
యజమాని చంద్రబాబు నాయుడు, సినబాబు లోకేష్ నాయుడి ఆదేశానుసారం సేవకుడు వచ్చారు !! స్క్రిప్ట్ రెడీ అయ్యింది అనుకుంటా, ఏదొక డైవర్షన్ టాపిక్ తో ఊగిపోతారు గాలి నాయుడు గారు!!
ఆకలి వేసినప్పుడు బీఫ్ ( గో మాంసం) తినొచ్చు తప్పులేదు అనీ మాట్లాడిన వీడే తిరుమల తిరుపతి లడ్డూలో బీఫ్ ఫ్యాట్ కలిసింది అనీ అసత్యాలు ప్రచారం చేసి ఆసుపత్రిల పాలు అయిండు.
పోయి పోయి దేవుడితో ఆటలాడారు. .మీకు పండబోయే పాపాలు అలా ఇలా ఉండవ్!
అంతా ఆ దేవుడే చూసుకుంటారు. .KARMA WILL NEVER LEAVE YOU PPL @ncbn@PawanKalyan@naralokesh
🚨 #NoAnimalFatInTTDLaddu
లడ్డూ అంశంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయంటే, అందుకు కారణం ఆ దేవుడే నడిపించడం.
వేంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు... ఆ స్వామే అన్నీ నడిపిస్తాడు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసిన @ncbn, @Pawankalyan లకు ఆ స్వామే మొట్టికాయలు వేస్తాడు.
ఓం నమో వెంకటేశాయ 🙏
#SatyamevaJayate
#CBNShouldApologizeHindus
#JaganannaConnects
తిరుమల వెంకన్న స్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు , పవన్ కల్యాణ్ , నాగబాబు , జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూడండి
మైలవరంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లో భారీగా మట్టి తవ్వకాలు.
పెట్రేగిపోతున్న మట్టి మాఫియా, అయినా కనీసం పట్టించుకోని అధికారులు.
తాడేపల్లి గ్రామంలో హెవీ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి, అది అక్కడికక్కడే దగ్ధమైంది.ప్రజల ప్రాణాలతో చెలగాటమా @ncbn ?
#SadistChandraBabu
#VennupotuBabu
#AndhraPradesh
#JaganannaConnects