ఈ పోస్ట్ కి స్పందించి 30-10-2026 న @cp_nizamabad కార్యాలయం PC నరేష్ ను అంటూ నాకు ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకొని పెద్ద సార్లకి చెప్తా అని అన్నారు. ఇప్పటికీ 07-11-2026 ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది పెద్ద ప్రశ్న
@TelanganaDGP@TelanganaCOPs సార్లు స్పందిస్తారని ఆశిస్తున్నాను 🙏
@TelanganaDGP@TelanganaCOPs@cp_nizamabad@TelanganaCMO సార్లు...
ఫిర్యాదు చేసి 75రోజులకు పైగా అవుతుంది
విచారణపై (ఫిర్యాదుపై) ఆర్టీఐ కూడా రాశాను
కనీస విచారణ కూడా లేదు అని నా అభిప్రాయం(కేవలం నా ఫిర్యాదులకు మాత్రమే ఇలా జరుగుతుందా?? అనేది నా అనుమానం)
స్పందిస్తారని ఆశిస్తున్నాను 🙏

ఫిర్యాదు చేసి 2 నెలలు దాటింది(11-08-2026) అయిన నేటికీ ఫిర్యాదు బదిలీల ప్రక్రియ మాత్రమే కనిపిస్తుంది. నా ఫిర్యాదుపై RTI - 2005 కూడా వేసి మరో 45 రోజులు అయ్యింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మనవి @TelanganaDGP@TelanganaCOPs@TelanganaCMO@CmRevanth48787

TRAP CASE - ADILABAD RANGE
Aindla Ravinder, Forest Section Officer, Khanapur Range & Division, Nirmal District was caught by ACB, Adilabad Range when AO demanded and accepted the bribe amount of Rs. 12,000/-.
(Full details are in Press Note)
ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన అక్రిడిటేషన్ కార్డుల జారిలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని @Collector_NZB గారి ఫోర్జరీ సంతకంతో, @TelanganaCMO లోగోతో నకిలీ అక్రిడిటేషన్ కార్డును రూపొందించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..🙏
@TelanganaDGP@cp_nizamabad
Karnataka High Court stays the State Government's decision to withdraw 52 criminal cases, including the Aland riots case.
The Court has prima facie questioned the use of Section 321 CrPC for withdrawal of prosecutions.
Rule of law must prevail over executive discretion.
(1/2)
పూసల గల్లి, తుమ్మ బుచ్చయ్య బిల్డింగ్ వద్ద వీది దీపాల పరిస్థితి ఇలా ఉంది. (47 & 49 డివిజన్ ల మధ్య రోడ్)
దయచేసి అధికారులు చర్యలు తీసుకోవాలని మనవి 🙏 @MC_Nizamabad@Collector_NZB@TelanganaCMO
TRAP CASE - HYD RANGE-1
Sri V. Narsimhulu, Sub Inspector of Police, Gandhi Nagar Police Station, Hyderabad, was caught red handed when demanded 1 lakh and accepted part bribe of ₹ 50,000-00
(Full details in press note)
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…