స్టూడియో బాబు మా అన్నయ్య ..
పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ..
ఈ రోజు నడవలేని పరిస్థితిలో పూర్తిగా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు.
ప్రభుత్వం ఇచ్చే 15000 పెన్షకు అర్హులు. ఈ నిరుపేద పార్టీ కుటుంబాన్ని ఆదుకోవలసినదిగా కోరుకుంటునాన్ను
సొంత ఊరు పామూరు, ప్రకాశం జిల్లా.
@naralokesh
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్
సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను.
@APPOLICE100
#SupremeCourt bench of Justices Bose and Trivedi to hear former Andhra Pradesh CM Chandrababu Naidu's pleas in both the skill development scam case and the FiberNet scam case from 2 PM. Follow this thread for live updates. ⬇️
#SupremeCourtofIndia#ChandrababuNaidu
Salve : Please see the interpretation of Sec 17A ( Prevention of Corruption Act) given by the HC. Before that, lets get the dates.
#SupremeCourt#Chandrababu
జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది. @ysjagan బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారు.పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతుంది.(1/3)
The visuals of the mutilated bodies of Nandyala’s Abdul Salam & his family scattered across railway tracks have shaken the conscience of every citizen in AP. The Salam family was pushed to suicide due to systemic oppression and police brutality.(1/3)
#JusticeForAbdulSalamFamily
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోవిడ్ నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా ఉందో తన మాటల్లో చెబుతున్నారు తెలుగుదేశం నేత, బొబ్బిలి యువరాజా బేబి నాయన. ప్రజలు, ప్రతిపక్షాలు తమ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కరోనా నుంచి ప్రజలను కాపాడే పరిస్థితిలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు
విజయనగరం 10 వ డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షులు శ్రీ పసగడ రామకృష్ణ గారి ఆకస్మిక మరణం విచారకరం. పార్టీ కోసం వారు అందించిన సేవలు వెలకట్టలేనివి. రామకృష్ణగారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు న ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను