Addressed the TRS Party Cadre of Mahabubnagar Assembly Constituency at the Hyderabad, Ranga Reddy & Mahabubnagar graduate MLC constituency preparatory meeting in support of @SurabhiVaniDevi Garu at New Town Party Office along with Colleague Minister @VPRTRS Garu.
నేతన్నకు 96 కోట్ల చేయూత
⏭️మూడేండ్లలో 20 వేలమందికి ఆర్థిక సాయం
⏭️రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలకు భరోసా కల్పించేందుకు ప్��భుత్వం చేపట్టిన ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది.
⏭️గత మూడేండ్లలో 20,537 మందికి రూ.96.43 కోట్లు పంపిణీ చేశారు.
@KTRTRS
జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళ్లే మా���్గమధ్యంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కార్యక్రమంలో ��ాగంగా విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.
హైదరాబాద్ లోని నివాసంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు శంకరాచార్య శ్రీ హంపి పీఠాధిశులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి గారు కలసి ఉమ��మడి మహబూబ్ నగర్ జిల్లాలో హంపి పీఠానికి సంబంధించి 1800 ఎకరాల్లో కామధేను యూనివర్సిటీ ( గోమాత ) ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించడం జరిగింది.
@VSrinivasGoud thanks a lot sir you are best ever and ever seen minister like you. You helped a lot for my daughters treatment ........ I kept all your help in each and every social media really you are great sir