ECI’s internal records show that for N Chandrababu’s win in 2024, the ECI recorded an impossibility after 6PM. Then did not investigate.
@VenkateshNSS and I report for @reporters_co.
In the third part of our election audit series, we take the audit to Andhra Pradesh -
https://t.co/P8pvmt4SkH
అధికారంలో ఉండి అర్ధం కావట్లేదు కానీ
షర్మిల ఇష్యూ జగన్ కి బాగా ఎఫెక్ట్ పడ్తుంది అని
బయట అలా ఏం లేదు
వాళ్ళ ఫ్యామిలీ మేటర్స్ లో వీళ్ళ రోత పనులు ఏందీ అని ఊస్తున్నారు
ఎవర్ని మీట్ అయ్యేది
ఎవరు ఎవరికీ కాంట్రాక్టు లు ఇస్తుంది
జనాలుఅన్ని గమనిస్తూనే ఉన్నారు
వర్కౌట్ అవ్వదు లైట్ లే
షర్మిల విషియంలో, జగన్ గారిని బాడ్ చేయాలి అని... ఆపాసోపాలు పడుతున్న యెల్లో మీడియాకి & కూటమి నాయకులకి కి తెలియని విషయం ఏంటి అంటే..... ఇలాంటి లత్కోర్ కుటుంబ గొడవలు... దేశంలో ఇంటికి ఒక్కటి ఉంటాయి ✅😃
కావున, కామెడీ న్యూస్ లు పక్కన బెట్టి, జనానికి మేలు జరిగే వాటిమీద, ఫోకస్ చేయండి 👊
@tv5newsnow@abntelugutv@etvandhraprades
శ్రీసత్యసాయి జిల్లా అమడగూరు మండలం కందుకూరుపల్లిలో జనసేన సర్పంచ్ అభ్యర్థి ని సరదాగా కిడ్నాప్ చేసిన తమ్ముళ్లు
జనసైనికులు తీవ్ర ఆందోళన
సైనిక్స్ కి నా సానుభూతి 💔
లోకల్ బాడీ ఎలక్షన్ లో జగన్ గారు చేసిన పనికి జనసైనికులు ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లకోవాలి
పొరపాటున CBN లా భయపడి పిరికోడి లా ఎలక్షన్స్ బాయ్ కాట్ చేసింటే ఫ్రెండ్లీ కంటెస్ట్ అని TDP vs JSP చేసి జనసైనిక్స్ ని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు తరిమి తరిమి కొట్టె వాళ్ళు TDP వాళ్ళు
@APDeputyCMO మీ దాకా వేస్తే గాని
గ్రౌండ్ లెవెల్లో ఏంజరుగుతుందో తెలియడం లేదు
ప్రతిపక్ష పార్టీలు రోజు ఇవే చెబుతున్నాయి
కొన్ని వందల మంది నామినేషన్ వేయలేక పోతున్నారు
అవే గొడవలు అదే దరిద్రం
వాటిని ఒక్కసారి అయినా ఖండించి ఉంటే
ఆస్తి ప్రాణనష్టం జరిగేది కాదు
పొత్తు ఉన్నంత మాత్రాన,సమస్యలపై మాట్లాడరా
మాకు చిన్న సమస్య వచ్చినా మనశ్శాంతి ఉండదు అన్నా. అలాంటిది నువ్వు ఒకవైపు 3 పార్టీలను ఎదుర్కొంటూ,మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచే సవాళ్లు ఎదురవుతున్నా ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలుగుతున్నావ్ అన్నా?
Truly IMPRESSED& INSPIRED by you @ysjagan Anna.
Stay strong✊❤️🩹