మంత్రి @naralokesh గారి పేరు, ఫోటో వాడుకుని కొంతమంది NRI టీడీపీ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో సహాయం కోసం లోకేష్ గారికి వచ్చే రిక్వెస్ట్ లను ఆసరాగా చేసుకుని వారికి వాట్సాప్ లో మెసేజ్ చేసి మేము లోకేష్ టీంకు చెందినవారుమని, మీ అకౌంట్లో డబ్బులు వేశామని, టాక్స్ ట్యాక్స్ చెల్లిస్తే అవి మీ అకౌంట్ కు చేరుతాయి అంటూ మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. లోకేష్ గారు టీం ఎవరు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. మిమ్మల్ని ఏ రూపంలో డబ్బులు అడిగినా అది మోసం అని గుర్తించండి
ఇన్స్టాగ్రామ్లో రామమూర్తి గారి పరిస్థితిని చూసి స్పందించిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, కుటుంబానికి అవసరమైన అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆ సూచనల మేరకు అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. SAPF నుంచి ₹5 లక్షల గృహ నిర్మాణ నిధులు మంజూరు చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటివరకు కుటుంబాన్ని తాత్కాలికంగా ఒక ప్రైవేటు ఇంటికి తరలించారు.
దివ్యాంగ మహిళకు ₹15,000 పెన్షన్ మంజూరుకు సంబంధించి సదరం సర్టిఫికెట్ పూర్తయింది. త్వరలోనే మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఆ తర్వాత పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది.
గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో వేగంగా ఇంటి నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. వీటన్నిటిని మంత్రి లోకేష్ గారు స్వయంగా అధికారులతో సంప్రదింపులు జరిపి పర్యవేక్షణ చేస్తున్నారు. @naralokesh
I stumbled upon this video of Ramamurthy garu on Instagram, and it shook me to the core. At his age, the love and devotion with which he continues to care for his elderly mother and differently-abled wife is deeply moving. Ramamurthy garu, your sense of duty towards your family commands my deepest respect. These are the stories of strength and humanity that make Andhra Pradesh proud.
I will personally take care and ensure all benefits are received by the family. Requesting @OfficeofNL to follow up.
@Collectorate_Ks
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు గారికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7,00,000/- కు LOC ఇప్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న గోపాల్ గారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,50,718/- LOC ఇప్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న అశ్విని గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4,19,418/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
Extremely concerned to hear about Aswini Garu’s current condition. We will extend all possible support during this time. My office @OfficeofNL will be following up closely to coordinate further assistance.
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స పొందిన అనంతపురానికి చెందిన సురేష్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,31,755/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స పొందిన రాజు నాయక్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,54,437/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న నాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,78,490/- ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam