ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు సతీసమేతంగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
#AndhraPradesh
📢 Attention TDP Cadre!
Join us for an engaging interaction and discussion on the Veligonda Project with Somireddy Chandra Mohan Reddy Garu @Somireddycm , MLA, Sarvepalli.
📅 29.08.2026
⏰ 8:00 PM IST
🎤 Host: @CWC_TDP
🤝 Co-hosts: @AxiomMind08 | @Balakot67767333
నాయకులు వరకు ఎందుకు సామాన్య కార్యకర్త అయిన నా ఫోటో పెడతా.
ఆయన ఇంట్లో వరసగా 3 దీపావళి పండుగలు రోజున ఆయన ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశా.
ఆయన పాత అంబాసిడర్ కార్ ఎక్కి చూశా, ఆయన చేతక్ స్కూటర్ కూడా ఎక్కాను.
ఆయన సామాన్య కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాడు. మా బాబు గారు. 🙏🏻
గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా వారి సమస్యలను ఓర్పుగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
#PallaSrinivasaRao
#TdpStatePresident
#GajuwakaMla
#PublicService
#Gajuwaka
19 years. 6,940 days. ❤️
Through every high and low, every victory and setback, you’ve stood by me with strength, patience and unconditional love.
Brahmani, you’ve been my constant through it all. Happy anniversary - here’s to many more years together. ❤️
Happy anniversary, my love❤️. As we step into our 20th year together, I feel incredibly grateful for everything we’ve built, the memories we’ve made, and the journey we continue to share. Through all the highs and lows, you’ve been my constant.
Here’s to all the adventures still ahead. Excitedly stepping into our 20th! ❤️
@naralokesh
ఏపీ లోకాయుక్తగా నియమితులైన ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లిఖార్జున రావుతో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించగా ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు హాజరయ్యారు.
#AndhraPradesh
Heroine’s performance in Chennai Love Story is absolutely amazing! @srigouripriya expressions, emotions, and natural acting are truly impressive. completely owned every scene. 👏❤️ Such a beautiful performance deserves all the appreciation!
#ChennaiLoveStory#AmazingPerformance
లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్
గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం
రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి
ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి
విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా గురువు, దైవం, తండ్రి సమానులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.✌️😍
@ncbn@JaiTDP@TDPTelangana@iTDP_Official@itdpts