ఆగస్టు 15 అంటే చిన్నపిల్లల్లో సైతం జెండా వందనం చేయాలన్న స్ఫూర్తి కనపడుతుంది. అటువంటి స్ఫూర్తి, దేశభక్తి జగన్ లో కనపడదు. నీ దేశం మీద నీకు భక్తి, గౌరవం లేకపోతే... స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలకు విలువేముంది? కనీసం చదువుకోనైనా వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకోవాలి కదా!
బీసీలకు రాజకీయ, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం.
#iTDP#iTDPOngole#iTDPforTDP#APAssembly#ChandrababuNaidu
AndhraPradesh
భారత స్వాంతంత్ర్య సమరంలో మన తెలుగునేల కూడా తనదైన ముద్రవేసింది. అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం. తెలుగువారైన పింగళి వెంకయ్య దేశానికి జాతీయ పతాకాన్ని అందించడం మనకు గర్వకారణం.
#IndependenceDay
80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు...
#HappyIndependenceDay#iTDP#iTDPOngole#iTDPforTDP @telugu_yuvatha_uk @shaikbablu94 @jagga_ganjerupalli @palaparthisurendraprabhu @yothinbaby2001