అందరి ఆశయాల సాధనకు మలిదశ ఉద్యమం చేసి సాధించిన telangana లో తోలితరం ఉద్యోగులమైనా 50 వేల మందిమి PRC 30% పిట్మెంట్ పొందుతలేము. ఉద్యమ బిడ్డలుగా జాబ్ పొందిన మాకు 30% ఇయ్యుమని కోరుతున్నా #AskKTR@KTRTRS
#PRC_ to _post 2018 employees
#30% fitment _to_post 2018 employees.
@KTRTRS@TelanganaCMO@trsharish@TelanganaCS
తెలంగాణ తొలి PRC ఫలాలు 01.07.2018 తర్వాత నియామకం అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని వేడుకొంటున్నాము.