ఇన్నిసార్లు నాలిక మడతేసినా కంస మామ రేపు ప్రెస్ మీట్ పెట్టి 2024 లోనే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి జాతికి అంకితం చేశాను నేను అని బల్లగుద్ది చెప్పినా ఇట్టే నమ్మేస్తారు మా #కొండగొర్రెలు 😜
ఎంత అదృష్టవంతుడో మా సైకో అన్నియ్య 🤣😂
#పోలవరం
🚨 IBM resumes operations in Visakhapatnam today!
The new IBM centre was inaugurated by Andhra Pradesh IT Minister Nara Lokesh, marking the global technology major’s return to Vizag after nearly six years.
The facility is expected to begin with 500+ professionals, strengthening the city’s IT services, employment and global technology ecosystem.
#IBM #Visakhapatnam #Vizag #AndhraPradesh #InformationTechnology #InvestInAP
The moderator introduced @naralokesh as the “HHH leader” - Hardworking, High flying, and Handsome.
Lokesh smiled and immediately corrected it:
“I’m not high-flying.”
“The most handsome person in the #AndhraPradesh Cabinet is @PawanKalyan Anna.”
#NaraLokesh#TDPJSPBJPTogether
సూపర్ వీడియో.. #అమరావతి లో ఏమి నిర్మిస్తున్నారు అంటే కళ్ళుమూసుకుని ఈ వీడియో చూపించండి.. ఇందులో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు అన్ని దాదాపుగా కవర్ చేశారు, ఈ వీడియోలో ఉన్న నిర్మాణాలు మొత్తం 2028 మిడ్ కి ఆల్మోస్ట్ పూర్తి అవుతాయి..
రోడ్లు.. బ్రిడ్జ్ లు..కాలువలు & రిజర్వాయర్లు & LPS లేఔట్ నిర్మాణాలు కవర్ చేయలేదు, అవి కూడా కవర్ అయ్యుంటే అమరావతి కళ్ళకు కట్టినట్టు కనిపించేది..
అమరావతి గురించి రాష్ట్రానికి తెలియచేయాలి అంటే ఇంత కంటే బెటర్ వీడియో ఉండదు..
@ACUNayeem గ్రేట్ work బ్రదర్ 👏
IBM.. మళ్లీ విశాఖకు!
వైకాపా హయాంలో నగరాన్ని వీడిన IT giant, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి వచ్చింది.
విశాఖలోని IBM Client Innovation Centerను Wednesday IT Minister @naralokesh ప్రారంభించనున్నారు.
"మూడేళ్లలో విశాఖ టూ ఇచ్చాపురం వరకు ఫోర్ లేన్ రైల్వే.. సౌత్ ఇండియాకు హైస్పీడ్ రైళ్లు!"
• హైదరాబాద్ ⇄ అమరావతి
• అమరావతి ⇄ తిరుపతి
• హైదరాబాద్ ⇄ బెంగళూరు
• తిరుపతి ⇄ చెన్నై
• హైదరాబాద్ ⇄ చెన్నై (వయా చిత్తూరు)
ఈ రైల్వే నెట్వర్క్తో రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది
– సీఎం చంద్రబాబు
#Chandrababu #Amaravati #Vizag
🚨 Amaravati is developing a fully underground power network with ₹1,979 crore worth of infrastructure works.
The project includes 55 km of underground cables, new GIS substations, and rerouting of high-voltage transmission lines. Around 27% of the work is complete.
TV9 కి కూడా నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది!! 😀
జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతుంటే… పేటీఎం బ్యాచ్ హావభావాలు చూడాలి 🤭
నాన్ స్టాప్ ఆంధ్రప్రదేశ్ 🚀
బాబు గారు తీసుకొస్తున్న పొలిటికల్ గేమ్ చేంజింగ్ ప్రాజెక్టులు: 🔥💥🔥💥
✅ కడప స్టీల్ ప్లాంట్ – డిసెంబర్ 2028 లక్ష్యం
✅ కర్నూలు హైకోర్టు బెంచ్ – సెప్టెంబర్ 2027 లక్ష్యం
✅ పోలవరం – 2027 పూర్తి లక్ష్యం
✅ గూగుల్ డేటా సెంటర్ – 2028
✅ ArcelorMittal Nippon Steel భారీ స్టీల్ ప్లాంట్ – 2028 చివరి / 2029 ప్రారంభం కార్యకలాపాల లక్ష్యం (ArcelorMittal)
ఇది కొన్ని మాత్రమే…
పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తే అభివృద్ధి వస్తుంది. మౌలిక వసతులు పెరిగితే తరతరాల భవిష్యత్తు మారుతుంది.
2029 లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల మద్దతు కొనసాగితే… NDA కి మరోసారి బలమైన భాగస్వామిగా నిలిచే అవకాశం ఉంది. 🚀
Don’t miss this!! 🚨🚨
#AndhraPradesh
✅ కడప స్టీల్ ప్లాంట్ – డిసెంబర్ 2028 లక్ష్యం
✅ కర్నూలు హైకోర్టు బెంచ్ – సెప్టెంబర్ 2027 లక్ష్యం
✅ గూగుల్ డేటా సెంటర్ – 2028
✅ ArcelorMittal Nippon Steel భారీ స్టీల్ ప్లాంట్ – 2028 చివరి / 2029 ప్రారంభం కార్యకలాపాల లక్ష్యం (ArcelorMittal)
✅Royal Enflied Manufacturing Plant
( Tirupathi Sri city ) Phase One - 2029
✅Bundar port - 2027 Ending
✅India’s Biggest Coal mine Project in Eluru district, Near Chintalapudi Town will starts work in 2029
Game Changer for State definitely 💯