నన్ను నమ్మి, నన్ను గుర్తించి, ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి నా దైవం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. నా తల్లిదండ్రుల తర్వాత నేను ఋణపడి ఉండేది ఆయనకే. ఆయన మాటే నాకు శిరోధార్యం. ఆయన స్ఫూర్తితోనే నెల్లూరు సిటీలో పవనన్న ప్రజాబాట 272రోజులకు పైగా విజయవంతంగా జరుగుతోంది.
ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తిని... కానిస్టేబుల్ కొడుకుని... నాకు ఎవరండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది... @PawanKalyan గారు కాబట్ట��� ఇచ్చారు... ఆయనకి జీవితాంతం ఋణ పడి ఉండకుంటే నన్ను మనిషి అనే అనరు... ఆయన మాటే నాకు శిరోధార్యం.
@JanaSenaParty
రాజ్యాధికారం అన్ని కులాలు వారు చూడాలి...
కేవలం రెండూ కులాలు మధ్యే కాదు...
రేపు కాపు వాడు...ఆ తరవాత వేరే ఏ కులం వాడు సీఎం అయినా మాకు ఓకే...
Ntv వారు చాలా కరెక్ట్ గా చెప్పారు ఈ ఒక్క విషయం.
@PawanKalyan గారు సీఎం అయితేనే అన్ని కులాలు వారు బాగుంటారు.
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది🙏
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM