@yskanth ఈ entry exit ల కాడ కారులొ డ్రెవలు పాత వారైన రోడు కొత్త చేత మళి పక్కన ఎవరోకలం అవతల మనిషికి ఫోను చేసీ కస్టమరుకేరు లాగ తోలేటోనికి సూచనలు ఇయాలసి వస్తుంది
@yskanth సమస్య ఇక్కడే కాదు గుండుగొలను-కొవ్వూరు NH కూడా అలాగే తగలడింది ఇని కోట్లు రహదారి అభివృదికి ఖర్చు చేసి టోలు గేటు వసూలు చేయాలని తెలిసినోడు కనీసం ENTRY & EXIT ల కాడ కనీసం ఊరు పేరు మరియు ఆ ENTRY EXIT నుంచి వెళ దగ లోన ఊళు పేర్ల సూచిక బోర్డు పెటరాదు
ఇప్పుడు ఆలోచిస్తే ఆయనకి 24 గంటలు ఎలా సరిపోయాయో అనిపిస్తుంది.
తమిళ్, కన్నడ భాషల్లో ఇంకా busy గా ఉండేవారు.
హిందీ time లేక 90s తో తగ్గించేశారు.
salman khan కి ఆయన పాడినట్లు ఇంక ఎవ్వరూ పాడలేదు.
మధ్యలో acting.
మిథునం లో ఆయన acting అద్భుతం.
tamil లో మంచి comedy guest roles బాగా చేశారు.
dubbing artist, కమల్ కి తెలుగులో ఆయనే dub చేశేవారు.
అసలు చాలా మంచి నటుడు, time లేక act చేయలేకపోయారు.
ఆయనది ఒక్క రోజులో 18 పాటలు record చేసిన ఘనత ఉంది.
ఎన్ని 🛫 లు, ఎన్ని studio లు, ఎన్ని ప్రయాణాలు,
మహానుభావుడు.
@ACHARYASRISURY1 అదే ఊళ్లో అయితే వెనకడకి ఎవరోక ఇంటి పెద్ద,,, ఓరేయి దానేమీ అనకు రా నీ మరదలు రా / చెలి / అక్క ,, అని అజమాయిషీ చేస్తుంటే కాస్త ఆట పటింపుతో భాద్యత తెలిసేది ,, ఇప్పుడున్న సమాజంలో ఆ లైక్యత అజమాయిషీ లేదు,, వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
@ACHARYASRISURY1 గతంలో ఇంత సామాజిక ��ాధ్యమల అభివృద్ధి లేదు
ఇంట బయట ఊళ్లో పిల్లలైన పెద్దలైన ఒక బందుత్వ స్నేహపూరకమైన వాతావరణం ఉండేది
ఇప్పుడు వయస్సు తో పాటు పిలలు పెరిగి పెదవారై స్థిరపడ్డతున్నారు,,,,, పల్లెలు పోయి పట్టణలు అందులో ఆపారటమెంటులు,,,
ఇంకా అన్న చెల్లి బావా మరదల ,,, అనే వాతావరణం లేదు
@ACHARYASRISURY1 కారణాలు👇
1.మితిమీరిన స్వేచ్ఛ
2.పరిమితులు లేని బాధ్యతారాహిత్యం
3.లోపిస్తున్న మానసిక సున్నితత్వం
4.అతిజుగుప్సాకరమైన సినిమా సీరియళ్ళు బిగ్ బాస్ జబర్దస్త్ లాంటి టీవీకార్యక్రమాలు
5.ప్రభుత్వ పోలీస���లనిర్లిప్తత
6.స్వీయరక్షణపట్ల అవగాహనారాహిత్యం
7.వ్యక్తిగతస్వార్థం
8.చట్టంలోని లోపాలు