"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" జనసేన పార్టీలో సేవ చేయాలనే ఔత్సాహికులకు నాయకత్వ దిశగా అవకాశాల కల్పనకు రూపొందించిన కీలక వేదిక.
పార్టీ వివిధ స్థాయిల్లో పనిచేయాలనుకునే వారి దరఖాస్తులు, వివరాలను పారదర్శకంగా సేకరించి పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిటీ ముఖ్య బాధ్యత.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
కాలినడకన వైద్యం కోసం గర్భిణీలను, వృద్ధులను డోలీలతో మోసుకువెళ్లే పరిస్థితి నుండి ఎన్నో గిరిజన గ్రామాలకు అంబులెన్సులు వెళ్ళే సౌకర్యం. గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దృఢ సంకల్పంతో డోలీ రహిత గిరిజన జీవనం లక్ష్యంగా అడవితల్లి బాట.
#AdaviThalliBaata#PawanKalyanAneNenu #PawanKalyanMarkGovernance
ముద్రగడ పద్మనాభం గారిని జనసేన నుండి గవర్నర్ గా పంపి గౌరవించాలి అనుకున్నారు @PawanKalyan గారు 👏👏
కానీ జగన్ ప్రోద్భలంతో ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడూ పెద్దాయన్ని పల్లెత్తు మాట అనలేదు, ఎవరిచేత అనిపించలేదు 🙏🙏
@JanaSenaParty@APDeputyCMO
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకొని నిర్ణయం
•అధికారులకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయాన్నే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు సేవలందించారని... అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ���ధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
Good decision by Deputy CM @PawanKalyan garu. 👏
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఫ��ర్యాదులను స్వీకరించేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం - @PawanKalyan గారు.
1,000 united voices are louder than a thousand individual complaints… Make every voice count.
The strongest identity is not caste or region. It’s responsible citizenship.
A united citizenry is the foundation of a strong democracy.
If we want New Age Politics and New Age Politicians, we must first become New Age Citizens.
Change doesn’t begin in the Assembly…it begins with us.
If the system has to change, the way we see politics must change too. Politics is not just about elections…it’s about everyday civic responsibility.
Let’s stop being spectators and start being participants.
#CitizenCouncil #JSPForNewAgePolitics
@JSPTelangana@PawanKalyan@itsRamTalluri@JanaSenaParty
సామాన్యుడి గొంతుకగా... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
నేటి నుండి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" ప్రారంభం.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వినతులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి జనవాణి వేదికగా నిలవనుంది.
సమయం: ప్రతిరోజు ఉ-10:30 గం.ల నుండి సా-5:00 గం.ల వరకు
స్థలం: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
ఏ.ఎస్.పేట మండలం, శ్రీ పొట్టి శ్రీ���ాములు నెల్లూరు జిల్లాలోని రెహమతాబాద్ దర్గా హజ్రత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబ్-ఎ-రసూల్ నిర్వహణ వ్యవహారాలకు సంబంధించి- ఇస్లాం ధర్మాన్ని విశ్వసించే పలువురి నుంచి, సంబంధిత మత పెద్దలు కొందరి నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
దర్గా నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ��ారు సూచించారు. ఈ మేరకు రాష్ట్రవక్ఫ్ బోర్డుకు ఉప ముఖ్యమంత్రివర్యులవారి కార్యాలయం లేఖను పంపించడం జరిగింది.
పిల్లలపై నేరాలకు పాల్పడినట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మతపరమైన సంస్థల పరిపాలన బాధ్యతలు అప్పగించడం సముచితం కాదని పేర్కొంటూ, చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, దర్గా పవిత్రత, ప్రతిష్ఠ, భక్తుల విశ్వాసం పరిరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని వక్ఫ్ బోర్డుకు తెలియచేశారు. పరిశీలించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
వైసీపీ నేతలు నిర్వహిస్తున్నవి "ఆత్మీయ సమావేశాలు" కావు... ప్రజల తిరస్కారం, రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న "ఆత్మావలోకన సమావేశాలు" మాత్రమే. ఐదేళ్ల @YSRCParty పాలనలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, విదేశీ విద్య పథకాలను ని���ిపివేసి, కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నేతల రాజకీయ నిరాశకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు ప్రతి నాయకుడికీ ఉంది, ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక వి��యాన్ని సాధించారు. కార్యకర్తలను గౌరవించడం జనసేన పార్టీ సిద్ధాంతం, సామాన్య కార్యకర్త కొట్టె సాయిని ఆదుకుని, నేడు ఆలయ ఛై��్మన్ స్థాయికి తీసుకువచ్చిన చరిత్ర జనసేన పార్టీది.
"దేశం, సమాజం బాగుండాలి... నన్ను కులాల చట్రంలో బంధించవద్దు" అనే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కులాల పేరుతో సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవు, ప్రజలు నిజాలను గమనిస్తూనే ఉన్నారు, స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
@PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి ఆ���్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంటరీ ముఖ్య నాయకుల సమావేశం.
రాబోయే రోజుల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల బలోపేతం కోసం రామ్ తాళ్లూరి గారి దిశానిర్దేశం.
రాబోయే రోజులలో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థాయిలో భారీ సభ ఏర్పాటు పైన చర్చించటం జరిగింది.
#JanaSenaTelangana