This was a fight between KCRao & Etala.
This was not a Congress fight, right from beginning.
I hope none of my Congress friends & followers are dejected after tomorrow's result. Congress has tough leaders, a tough PCC and has become strong to take on KCRao's Money and Police.
Rs.6000 lost, candidate Etala won.
Thank you Huzurabad voters you upheld the dignity & self respect of Telangana People.
Congratulations Telangana Udyamakarulu, Telangana farmers, unemployed youth & Telangana People.
Ee gelupu Telangana Amaraveerulaku Athmashanti kaluguthadi.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రధాని శ్రీ @narendramodi నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp , అభ్యర్థి శ్రీ @Eatala_Rajender@BJP4Telangana కార్యకర్తలకు అభినందనలు.
అహంకారంతో,కక్షతో,దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా విచ్చలవిడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ TRS పాలకులకు కర్రు కాల్చి వాత పెట్టి, బహుజన బిడ్డ ఈటల రాజేందర్ గారిని MLAగా ఎన్నుకున్న హుజూరాబాద్ ప్రజలకు జేజేలు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా,బెదిరించినా తెలంగాణ ఇక మీకు లొంగదు గాక లొంగదు.