Really saddened on hearing the demise of our beloved Noor bhai.
Such an amazing and lovely person.
Your unconditional love towards our family will always be remembered.
Condolences to his family.
Extending our support to his family in any aspect!
#RIPNoorBhai
స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన వారు ఎంపిలు, ఎమ్మెల్యేలు అయిపోవాలని పోరాటం చేయలేదు. దేశం కోసం చేశారు. అదే స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను.
#HappyBirthdayPawanKalyan
ఏదైతే కుదరదు
ఏదైతే జరగదు అని జనాల్ని దశాబ్ధాల నుంచి రాజకీయ నాయకులు నమ్మించారో అది తప్పు అని 5 ఏళ్లలో నిరూపించిన వ్యక్తి!
డబ్బు ,బలం అక్కర్లేని నవ శక రాజకీయం
#HappyBirthdayPawanKalyan