జడిపిస్తే జడుసు���ొని రాత్రికిరాత్రే విజయవాడ పారిపోవటానికి కేసీఆర్ నన్ను చంద్రబాబు అనుకుంటున్నాడు - కేఏ.పాల్
ఇది చంద్రబాబుకు పారిపోయినప్పుడు వచ్చిన నాటికన్నా ఎక్కువ పరాభవం..😂😂😂
జనసేన అంటే భయం..!!
సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా@JanaSenaParty ఇంచార్జ్ @mekiranroyal తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు..
తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ ఇంటివద్ద ఉద్రిక్తత@PawanKalyan@mnadendla@NagaBabuOffl
దర్శక రత్న దాసరి జన్మదినం సందర్బంగా, *2022 టీవీ విభాగంలో ఈ అవార్డ్ ను KN మీడియా నెట్వర్క్స్ అధినేత గంగా సురేష్ బండారు సినీ ప్రముఖుల చేతుల మీదుగా అందుకొన్నారు.*
ముస్లిం ప్రజానీకం లో పవన్ కళ్యాణ్ గారికి , జనసేన పార్టీ కి పెరుగుతున్న మద్దతు..!!అన్నం పెట్టే రైతు కష్టాలు తెలిసిన ఆయన వస్తేనే మాలాంటి పేదలకు కడుపు నిండుతుంది అని వాపోతున్న పేద మధ్యతరగతి ముస్లిం యవత..!!
#PawanKalyan || #JanaSenaParty
@souji400 ఎదుట వాడి కొన్ని కష్టాలకి సహాయం చెయడం కూడ తప్పేనండీ ఈ రోజుల్లో మనం చేసిన సాయం మర్చిపోవాలి పొందిన సాయం గుర్తు ఉంచుకోవాలి అంటారు కానీ మన సాయం పొందిన వారు మనం సాయం కోసం ఎదురు చూసే స్థితిలో వున్నప్పుడు వాళ్ళు సాయం చేసే స్థితి లో వున్నా చేయకపోవటం మహా పాపం 🙏🙏