నాడు-నేడు:
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ పోస్టుల గురించి అసెంబ్లీలో 13 వేల పై చిలుకు పోస్టులు భర్తీ చేస్తామని నాడు చెప్పారు. కానీ నేడు 5వేల అరకొర చాలిచాలని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
7సం, ల నుండ��� DSC వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఈ 5000 పోస్టులతో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.
నవంబర్ దాకా లైసెన్సు ఉన్నప్పటికీ, ముందస్తుగా మద్యం టెండర్లు నిర్వహించి ₹2500 కోట్లు సంపాయించాలని ఉన్నపుడు,
రిటైర్మెంట్, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ లొనే కలిపి ఇచ్చిన మాట ప్రకారం 13500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తే మీ సొమ్మేం పోతుం��ి కేసీఆర్ జీ???
శాంతియుతంగా విద్యా శాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చూస్తే పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం కు తరలిస్తున్నరు. కనీసం బీఎడ్ డీఎడ్ ల బాధను కూడా చెప్పుకోనివ్వరా?
పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీయస్పీ డిమాండ్ చేస్తున్నది.
13500 టిచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడించిన డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్ కి తరలించారు.
అసెంబ్లీ సాక్షి గా #కేసీఆర్ గారు ప్రకటించిన 13500 పోస్టులతో డిఎస్సి వెయ్���లని డిమాండ్.
Hon’ble CM KCR Garu has directed the Chief secretary to consult with TSPSC and reschedule the Group-2 exam to ensure no inconvenience is caused to the lakhs of aspirants
He has also advised the Chief secretary to ensure proper staggering of the recruitment notifications in future as well so every aspirant gets adequate time to prepare for all eligible exams
@AkbarOwaisi_MIM@TelanganaCMO Thank you sir please be with students till the exam group2 be postponed .It’s all about the matter of 6 lac students their life and their families.