Happy Birthday to @chaithanya210
Keep up the work and your contribution to @ChennaiTdpForum is phenomenal.
Wishing you all the best for future endeavours.
- Team #ChennaiTDPForum
నేను ఒక రిప్లయ్ ఇస్తే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నవారు,ముందు అమరావతి మహిళలని, టీడీపీకి మద్దతిచ్చే ఆడవారిని అసభ్యంగా మాట్లాడినవారిని క్షమాపణ చెప్పమనండి.రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్న పశువులను చెప్పమనండి క్షమాపణ. అప్పుడు నేను చెప్తా,మహిళ ఏ పార్టీ అయినా మహిళే కదా?
పూటకో మాట చెప్పి మాయలతో మభ్య పెట్టడానికి ఇది మీ బడ్జెటో, సంక్షేమ పథకాలో కాదు కేసిఆర్ గారు, ప్రజల ప్రాణాలు. వారి ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు మీకు ఎవరిచ్చారు.
#TRSGovtFailed
వెస్ట్ గోదావరి జిల్లా లో ఇళ్ల స్థలాల పంపిణి లో వైసీపీ నేతల దందాలు
అడిగినంత ఇవ్వ కుంటే స్థలాల పంపిణి లో పేరులు ఉండవు అంటూ బెదిరింపులు
ఒకొక్కరి దగ్గర 20000 నుంచి 1,50000 వసూళ్లు...
నీ పాలన లో అవినీతి కి ఆస్కారం లేదు అన్నావ్ మరి ఇది ఏందీ జగన్ అన్నాయ్..??
#APnotinSafehands
అప్పట్లో భూస్వామి ఏ గుర్తు చెప్తే ఆ గుర్తుకి ఓటు వేసే స్థాయి నుంచి నేడు తాను స్వతంత్రంగా నచ్చిన నాయకుడికి ఓటు వేసుకునేంత మార్పు తెచ్చారు. #LegendaryNTRJayanthi#Mahanadu2020#CBNARMY
నేను రామాయణం, మహాభారతం చదవలేదు. నా మటుకు నాకు అన్నగారి సినిమాల వల్లే వాటిల్లోని పాత్రలు వారి స్వభావాలు, వారి ఔన్నత్వం, గొప్పదనాలు గురించి తెలుసు. #LegendaryNTRJayanthi#Mahanadu2020#CBNARMY
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.