Balayya at a Fan House Warming Function❤️
He spent almost 3 hours with their Family..
A man with Golden Heart❤️👏
https://t.co/Ocsv8zwM2e…
#NandamuriBalakrishna#NBK
డాక్టర్. సుధాకర్ ను చంపింది ఎవరు?
ప్రజా వేదికను కూల్చింది ఎవరు?
బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ ని చంపింది ఎవరు?
ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేసింది ఎవరు?
అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది ఎవరు?
టిడిపి కార్యకర్త చంద్రయ్య ని చంపింది ఎవరు?
రూ.25 లక్షలు ఖర్చు చేసి హెలికాఫ్టర్ లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు సమాధానం చెప్పాలి.
#YSRCPRowdyism
#AndhraPradesh
రాజధాని సీడ్ ఆక్సిస్ రోడ్డు కీ అడ్డంగా వైసిపి పార్టీ ఆఫీసు..
సరిగ్గా సీడ్ యాక్సిస్ రోడ్డు కి ప్రపోజ్ చేయబడిన స్థలంలో , పార్టీ ఆఫీస్ కోసం లీజుకు తీసుకుని పర్మిషన్లు లేకుండా నిర్మాణం చేయబడిన స్థలం. అందువల్లనే అత్యవసరంగా నిర్ణయం తీసుకోబడింది. యాగి చేస్తే రాజధానికి రోడ్డు లేకుండా చేయాలనుకున్న నీ బుద్ధి బయటపడుతుంది. చూడండి జగన్ గాడి దొంగ బుద్ధి మనకు తెలియకుండానే రాజధాని దెబ్బ కొట్టడానికి ఎన్ని కుట్రలు చేశాడో ఇదే ఉదాహరణ
While the poor struggled to thatch a roof over their children's heads, @ysjagan was building a palace for himself with the money meant for them. His exploits have left the country shocked. We’ll ensure that an inquiry is done, justice is served, and the building is devoted to the people of Andhra Pradesh.
Let’s face it @ysjagan, you’re allergic to democracy. You systematically destroyed institutions, systems and practices devoted to protecting people’s rights. You struck down in one stroke what the people of AP built collectively over the years.
When you won in 2019, EVMs worked beautifully. When you lose in 2024, you blame the EVMs. Such hypocrisy. Perhaps you should reflect on your failed tenure and accept that people have rejected you outright.
BTW, when are you returning the furniture? And why did you spend 560Cr of money meant for the poor, to build Rishikonda palace for yourself? The people of Andhra Pradesh want answers.
#FurnitureDongaJagan
#AndhraPradesh
ఏమి మాట్లాడిస్తున్నావ్ జగన్ ?
రాష్ట్రపతి కోసం, ప్రధాని కోసం, ఇతర పెద్దల కోసం అంటున్నావ్.. మరి బాత్ రూమ్లో "స్పా" ఎందుకు పెట్టావ్? వాళ్ళు ఇక్కడకు వచ్చి మసాజులు చేసుకుంటారా? నీ బరితెగింపుని గౌరవంగా ఉండే ఆ పెద్దల మీద రుద్దుతావు ఎందుకు?
#FurnitureDongaJagan#AndhraPradesh
"Vizag City లో 1700 CC cameras ఉంటే అందులో 700 పని చేస్తున్నాయి
Reason అడిగితే గత 5 ఏళ్ళలో Maintenance కి డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు" - #VangalapudiAnitha (AP Home Minister)
Jagan Effect on Polavaram
2020 కి పూర్తి కావాల్సింది ఇప్పుడు ఇంకో నాలుగేళ్లు అంటున్నారు.
ఒక వ్యక్తి రాష్ట్రానికి ఎలా శాపంగా మర్తాడు అనేది ఒక Case Study ఇప్పుడు
#Polavaram
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!
సిగ్గులేనిది నీకే జగన్.. చివరికి నీ ఇంట్లో మరుగుదొడ్లు కూడా, ప్రజల సొమ్ముతో కట్టించుకున్నావు. ఫ్యాన్లు, లైట్లు, కరెంటు సామాను, రూ.73 లక్షలతో నీ ఇంటికి కిటికీలా... ఏంటిది ?
ఆ కోళ్ళ ఫారం కొంప మొత్తం ప్రజల డబ్బుతో కట్టిందే. రోడ్డు ఆక్రమించి, గోడలు కట్టేసావ్.. వస్తాయి వస్తాయి మొత్తం వస్తాయి.. నువ్వు చేసిన కక్కుర్తి పనులు అన్నీ బయటకు వస్తాయి
#FurnitureDongaJagan
#AndhraPradesh