నా జీవితం మొత్తంలో నాకు తెలిసిన అద్భుతం నువ్వు ♥️
కానీ నీకు తెలియని అభిమానిని నేను...❤️✨️....✨️....✨️.....✨️ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
JaganAnna 2.o Loading.. 🔥
#RealVisionaryYSJagan#HappyBirthdayYSJagan#YSJaganMohanReddy
మహాశివరాత్రి విశిష్ట పర్వదినాన ఆ ఈశ్వరుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి శుభాకాంక్షలు..
#మహాశివరాత్రి_శుభాకాంక్షలు.
జగన్ వెంటే జనం.
జనం అంటే జగన్..
అంటూ నడిచిన పాదయాత్రకు 👣
చెమట చిందిస్తే చరిత్ర సృష్టిస్తావు!
కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో.. అని చెప్పిన శ్రీశ్రీ గారి మాటలను నిజం చేసి, చరిత్ర సృష్టించిన జగన్.
#PrajaSankalpaYatra#YSJaganMohanReddy
Tirumala Tirupati Devasthanams(TTD) పాలకమండలి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న YV Subba Reddy అంకుల్ ను సన్నిధానం గెస్ట్ హౌస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు 💐 తెలియజేయడం జరిగింది.
నేడు జగనన్న పచ్చతోరణం, వనమహోత్సవం - 2021,•రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమం, •మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రారంభించనున్న సీఎం జగన్ గారు
పూల శ్రీనివాసులు రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సిఈసి సభ్యులు
కదిరి నియోజకవర్గం.
#JaganannaPachaThoranam#CMYSJagan
త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.💐
ఇట్లు మీ శ్రేయోభిలాషి
పూల శ్రీనివాసులు రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సిఈసి సభ్యులు
కదిరి నియోజకవర్గం.
#EidMubarak