తెలుగువారి పౌరుషానికి ప్రతీక..
రేనాటి గడ్డపై పుట్టిన ధీరుడు...
బ్రిటిష్ పాలకులను ఎదిరించిన వీరుడు...
శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి రోజున స్మరించుకుంటూ 🙏
In the Chittoor parliamentary seat, of CM Naidu, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. In a violence-hit election, the commission never looked into the gap of more than 31,000
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరిగిన ఓటర్లు 56,067 మందిగా ECI అంతర్గత రికార్డుల్లో నమోదయ్యారు.
కానీ అదే చిత్తూరు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కల్లో మాత్రం కేవలం 24,596 మందే ఉన్నారు.
అంటే 31 వేలకు పైగా ఓటర్ల వ్యత్యాసం!
ఇంత పెద్ద తేడాపై ECI అసలు విచారణే చేయలేదు.
Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
https://t.co/b0ULBTDbcY
రాజకీయాల్లో స్వతంత్రంగా నిలబడాల్సిన నాయకురాలు.. చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలా ఆడుతూ జగన్పై విషం చిమ్మడం చూస్తుంటే, వెనుక ఉన్న రాజకీయ స్క్రిప్ట్ ఎవరిదో అర్థమవుతోంది
బొమ్మలు ఆడించే వాళ్లు తెర వెనుక ఉంటారు.. ఆడే బొమ్మలు మాత్రం తెరపై కనిపిస్తాయి
@realyssharmila నీకు 🙏
రామజన్మభూమి రథ యాత్రకు కొన్ని వేలకోట్లు ఈనాడు ఇచ్చిందా?
చెప్పు తెగుతుంది అబద్ధాలు రాస్తే. ఎవడు ఇచ్చాడు రా డబ్బులు?
1988 తిరుపతిలో విశ్వహిందూ పరిషత్ హిందూ ధర్మ సమ్మేళనం చేస్తే, ఆ 3 రోజులు అప్పటి ఆంధ్ర జ్యోతి ధర్మ సమ్మేళనం స్పెషల్ ఎడిషన్ ప్రచురించింది. అప్పట్లో బూతు కిట్టు గాడు కాదు ఎడిటర్ - KLN ప్రసాద్ గారు.
అదే ఊర్లో ఉన్న ఈనాడు డ్రామోజీ గాడు ఒక్క వార్త కూడా రాయలేదు.
ఇంకోసారి పిచ్చికూతలు కూస్తే తొక్కి తోలు తీస్తా.
రామోజీ రావు గారి గురించి రాయాలని ఎప్పుడూ అనుకోలేదు……
కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన పుట్టిన రోజును రాష్ట్ర పండుగ గా చేయడం తో రాయక తప్పడం లేదు
రామోజీ రావు గారి లో మంచి లక్షణా���ు…. క్రమ శిక్షణ, కష్టించి పని చేయడం. ఈ లక్షణాలు సమాజం లో చాలా మందికి ఉంటాయి.వోలా ఉబర్ డ్రైవర్ కి కూడా ఈ లక్షణాలు ఉంటాయి.
కానీ వాళ్ళకి లేనిది, రామోజీ రావు గారి కి ఉన్నది ఒక్కటే తేడా…డబ్బు ఎలా వస్తుందో కనిపెట్టడం.
అది రామోజీ రావు గారికి తెలుసు. ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేది ఆయనకి తెలుసు
ఆయన సక్సెస్ఫుల్ వ్యాపార వేత్త మాత్రమే
సమాజానికి ఆయన లాభాపేక్ష లేకుండా చేసిన సేవ ఏమీ లేదు.
నాకు తెలిసి విలువలతో ఉన్న తెలుగు జర్నలిజాన్ని తన కుల నాయకుడు ఎన్టీ రామారావు గారి కోసం , తన కుల పార్టీ తెలుగు దేశం కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి. తెలుగు జర్నలిజం పతనానికి నాంది పలికిన వ్యక్తి రామోజీ రావు గారు. ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక వంటి పత్రికలు విలువలతో కూడిన పెరుగన్నం లాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఈనాడు ద్వారా రోడ్డు పక్క బండి మీద నూడిల్స్ అనే ఈనాడు ఫాస్ట్ ఫుడ్ ని అందించారు
ఈ టీవీ ఛానల్ ద్వారా జబర్దస్త్ అనే బూతు, రోత షో ప్రారంభించి ప్రతి తెలుగు పదానికి బూతు అర్థం వచ్చ���లా భ్ర��్టు పట్టించారు. ఉదాహరణ కు రామోజీ రావు గారి జబర్దస్త్ షో కి ముందు “ మింగటం “ అంటే కేవలం Swallow అని మాత్రమే అర్థం. ఇప్పుడు ఏమిటో అందరికీ తెలిసిందే
ఇదీ వారు తెలుగు జాతికి, భాషకి చేసిన సేవ
చిత్రం అని ఒక పోక్సో చట్టం కింద బుక్ చేయాల్సిన సినిమా కూడా వారు అందించారు
కొస మెరుపు: ఆయన ABK ప్రసాద్ కాదు, నార్ల వారు కాదు, ముట్నూరి కృష్ణ రావు గారు అంతకన్నా కాదు
పిడుగు: తెలంగాణ లో ఆంద్రా , గరీబులు ఉన్నారు, ఉద్యోగులున్నారు… ఆట్ పూట్ అమీర్పేట్ అనే తెలంగాణ పులులు … రామోజీ రావు గారు దర్జాగా తెలంగాణ కుంటల్ని, యస్సీ ల అసైన్మెంట్ భూముల్ని దర్జాగా ఆక్రమిస్తే “ మింగలేక “ కక్కలేక కనీసం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు నిలబడి ధర్నా చేసే దమ్ము లేకుండా చేసిన దమ్మున్న ఒక్క మగాడు రామోజీ రావు గారు. ఈ కారణం గా ఆయన ఆంధ్ర వీరుడు అంటే ఒప్పుకునే వాళ్ళలో నేను ముందు ఉంటాను
#PeopleWantAnswers
రాజగురువు రుణం తీర్చుకునే జీవో!
పూర్వం పాలకులకు రాజగురువులు ఉండేవారు. రాజ్యం దక్కడానికి దారి చూపేవారు, సింహాసనం నిలబెట్టేవారు. రాజు కూడా గురువు రుణం మర్చిపోకుండా, గురువుకు రాజ గౌరవాలు ఇచ్చేవారు.
ఆ సంప్రదాయం మన రాష్ట్రంలో ఇంకా బతికే ఉంది.
దశాబ్��ాలుగా తన పత్రికతో అండగా నిలిచిన "రాజగురువు" రుణం తీర్చుకోవడానికి, ఆయన జయంతిని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరపాలని జీవో ఎంఎస్ నెం.243 విడుదల చేశారు. ఫైల్ వచ్చిన రెండు రోజుల్లోనే ఆమోదం! ఖర్చు మాత్రం ప్రతి శాఖ, ప్రతి జిల్లా బడ్జెట్ నుంచి, అంటే ప్రజల సొమ్ము నుంచి.
గురువు రుణం తీర్చుకోవడం తప్పు కాదు. కానీ ఆ రుణం సొంత జేబు నుంచి తీర్చుకోవాలి, ప్రజల ఖజానా నుంచి కాదు.
విచిత���రం ఏంటంటే, ఈ జీవో వచ్చింది జాతీయ పత్రికా దినోత్సవం రోజే. పత్రికలు పాలకులకు కాపలాదారులుగా ఉండాలని గుర్తు చేసుకునే రోజు, పాలకులు ఒక పత్రికాధిపతికి రాజ గౌరవం ఇస్తున్నారు.
పత్రిక ప్రజల పక్షాన ఉండాలి, పాలకుల పక్షాన కాదు. ప్రభుత్వం ప్రజలకు రుణపడి ఉండాలి, ఒక మీడియా సంస్థకు కాదు.
#NationalPressDay #GO243 #APNotInSafeHands #RamojiRao #ChandraBabuNaidu
#PeopleWantAnswers
A GO to repay the Raja Guru's debt!
In the old days, rulers had Raja Gurus, royal advisers. They showed the way to the throne and kept the king seated on it. And the king, never forgetting his guru's debt, gave the guru royal honours.
That tradition is still alive in our state.
To repay the debt of the "Raja Guru" who stood by them for decades through his newspaper, they've issued https://t.co/1FjsGcVv4m No. 243, making his birth anniversary an official state function every year. Approved within two days of the file arriving! And the cost comes from every department's and every district's budget, which means from the people's money.
Repaying a guru's debt isn't wrong. But that debt should be repaid from your own pocket, not from the public treasury.
The irony is that this GO came out on National Press Day itself. On the day we remember that the press must be a watchdog over rulers, the rulers are giving royal honours to a newspaper owner.
The press must stand on the people's side, not the rulers' side. A government owes its debt to the people, not to a media house.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుబ సభ్యులపై ట్విట్టర్ స్పేస్ లో అసభ్య పదజాలంతో దూషించిన జనసేన కార్యకర్తలపై కేసు నమోదు
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో @YSRCParty రాష్ట్ర అధికార ప్రతినిధులు @syamalaAre గారు, @ImYanamala సమర్పించిన ఫిర్యాదుపై ���రోజు FIR నమోదు చేయడం జరిగింది.
#YSRCPLegalCell #YSRCL
బ్రేకింగ్ న్యూస్
ట్విట్టర్ స్పేస్ లో జనసేన కార్యకర్తల బూతు పురాణం
వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలం
ట్విట్టర్ స్పేస్ లో పాల్గొన్న 350 మంది జనసేన కార్యకర్తలు
తల్లులు, భార్యలను దూషిస్తూ జనసేన కార్యకర్తల దారుణమైన మాటలు